హెడింగ్లీలో జరుగుతున్న యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టు ఉంచిన 445 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 365 పరుగులకు ఆలౌట్ అయింది.
దీంతో 80 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 1-1 తేడాతో సమం చేసింది. తొలి టెస్టును ఇంగ్లండ్ జట్టు డ్రా చేసుకోగా, రెండో టెస్టులో రెండో టెస్టును గెలిచింది. మూడో టెస్టును ఆసీస్ గెలిచి సిరీస్‌ను సమం చేసింది.