వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » టైటిల్‌ను గెలిచే సీన్ మాకు లేదు: స్పిన్నర్ గ్రహం స్వాన్ (Title , Spinner Swan | Oneday series | Champions Trophy)
 
ఈనెల 22వ తేదీ నుంచి ఆరంభంకానున్న ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకునే సత్తా తమకు లేదని ఇంగ్లండ్ స్పిన్ బౌలర్ గ్రహం స్వాన్ అభిప్రాయపడ్డాడు. మహా అయితే సెమీస్‌కు చేరుకోవడం అదృష్టంగా భావిస్తామని, అంతకుముంచి టైటిల్‌ను గెలవడం అంత సులభం కాదన్నారు.

ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. అంతేకాకుండా, తన కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్లు తీశాడు. మ్యాచ్ అనంతరం స్వాన్ మాట్లాడుతూ.. యాషెస్ విజయం తర్వాత జట్టుకు కీలక ఆటగాళ్లైన కెవిన్ పీటర్సన్, ఫ్లింటాఫ్‌లు దూరం కావడం జట్టుకు తీరని లోటుగా పరిగణించారు.

అందువల్ల వన్డే సిరీస్‌ను 6-1 తేడాతో కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అదేసమయంలో యాషెస్ తర్వాత ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వలేక పోయారని, ఇది వన్డే సిరీస్‌పై ప్రభావం చూపిందని స్వాన్ అభిప్రాయపడ్డాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.