వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » సోమర్‌సెట్‌ జట్టుపై ట్రినిటాడ్ గెలుపు (GTwenty-20 | Banglore | Champions League)
Feedback Print Bookmark and Share
 
ట్వంటీ-20 ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా సోమవారం నాడు బెంగుళూరులో జరిగిన మొదటి మ్యాచ్‌లో సోమర్‌సెట్‌ జట్టుపై ట్రినిటాడ్ అండ్ టొబాగో జట్టు 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ట్రినిటాడ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.

కష్టసాధ్యమైన విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్‌సెట్ జట్టు 106 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రినిటాడ్ బౌలర్లలో డ్వాన్ బ్రేవో విజృంభించి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.

ట్రినిడాడ్ బౌలర్లలో బ్రేవో నాలుగు వికెట్లు పడగొట్టగా, గంగ, ముహమ్మద్ చెరి రెండేసి వికెట్లు తీసుకున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.