ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఛాలెంజర్స్ (Twenty-20, Champians League | Banglore | Royal Challengers | Anil Kumble)
ట్వంటీ-20 ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా సోమవారం బెంగుళూరులో ఒటాగో జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
బెంగుళూరు రాయల్ ఛాలెజర్స్ జట్టు సారథి కెప్టెన్ అనిల్ కుంబ్లే టాస్ గెలిచి ఒటాగో జట్టుతో ఢీకొనేందుకు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది.