వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » నాగ్‌పూర్ వన్డే: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా (Nagpure | ODI | Toss | Fielding | Australia | Batting | Runs | India | Yuvaraj)
Feedback Print Bookmark and Share
 
హీరో హోండా కప్ సిరీస్‌లో భాగంగా బుధవారం నాగ్‌పూర్ డే అండ్ నైట్ వన్డే మ్యాచ్‌లో పర్యాటక ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి సెషన్‌లో నాగ్‌పూర్ పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తుందని గ్రహించిన రికీ పాంటింగ్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెల్సిందే.

ఇరు జట్ల వివరాలు
భారత్... టెండూల్కర్, సెహ్వాగ్, గంభీర్, యువరాజ్ సింగ్, రైనా, ధోనీ, రవీంధ్ర జడేజా, హర్భజన్ సింగ్, ఆశీష్ నెహ్రా, ఇషాంత్ శర్మ, ప్రవీణ్ కుమార్.

ఆస్ట్రేలియా.. వాట్సన్, మార్ష్, పాంటింగ్, పయనీ, హుస్సే, వోగ్స్, వైట్, జాన్సన్, హౌరిట్జ్, సైడిల్, హిల్ఫెన్హౌస్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.