వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » ఇర్ఫాన్‌కు మోకాలి గాయం: రంజీ మ్యాచ్‌కు దూరం (Irfan patan | Knee Injury | Ranji Match | Delhi)
Feedback Print Bookmark and Share
 
ఈ ఏడాది ఆరంభంలో ఇరానీ ట్రోఫీ, ట్వంటీ 20 టోర్నీలను మిస్ చేసుకున్న తర్వాత మీడియం పేసర్ ఇర్ఫాన్ పఠాన్.. త్వరలో జరిగే రంజీ ట్రోఫీలో ఢిల్లీతో జరిగే మ్యాచ్‌కు గైర్హాజరీ కానున్నాడు. మోకాలి గాయం కాణంగా నవంబర్ 3న జరిగే ఈ మ్యాచ్‌లో ఇర్ఫాన్ పాల్గొనడం లేదు.

ఇర్ఫాన్ స్థానంలో.. శత్రుంజయ్ గేక్వాడ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. రెండు రోజుల సమావేశంలో బీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఇర్ఫాన్ గైర్హాజరీలో.. కానర్ విలియమ్స్ జట్టుకు సారథ్యం వహిస్తాడని.. పినాల్ షాహ్ వైస్ కెప్టన్సీ బాధ్యతలను అప్పగించినట్లు బీసీఏ తెలిపింది.

జట్టు: కానర్ విలియమ్స్ (కెప్టెన్), సత్యజిత్ పరబ్, యూసుఫ్ పఠాన్, జాకొబ్ మార్టిన్, అజర్ బిలాఖియా, పినాల్ షాహ్ (వైఎస్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్), రాకేషన్ సోలంకీ, శత్రుంజయ్ గేక్వాడ్, రాజేష్ పవార్, సంకల్ప్ వోరా, కేతాన్ పంచల్, స్వప్నిల్ సింగ్, సలీమ్ యూసుఫ్ విరాగీ, అజితేష్ అర్గాల్, ముర్తుజా వహోరా.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.