వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » హైదరాబాద్ వన్డే: బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా (Hyderabad | ODI | Batting | Australia | India | McKay | MM Patel | Ponting)
Feedback Print Bookmark and Share
 
హీరో హోండా కప్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరుగుతున్న ఐదో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. డే అండ్ నైట్‌గా జరుగుతున్న ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది.

కాగా, ఈ మ్యాచ్‌ కోసం ప్రకటించిన ఇరు జట్లలో స్వల్ప మార్పులు చేశారు. గాయాల బారిన పడిన ఆసీస్ ఆటగాళ్ళ స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించారు. ఇందులో. మిచెల్ జాన్సన్‌ తరపున క్లింట్ మెకే, హెన్రిక్యూస్ స్థానంలో ఆడమ్ వోగాస్, సిడెల్ స్థానంలో హిల్పన్హౌస్‌లు చేరారు.

అలాగే, భారత జట్టులో ఫామ్ లేమితో తంటాలు పడుతున్న ఇషాంత్ శర్మ స్థానంలో మునాఫ్ పటేల్‌కు చోటు కల్పించారు. అలాగే, గాయం నుంచి కోలుకున్న ఓపెనర్ గౌతం గంభీర్‌ను జట్టులోకి తీసుకుని, విరాట్ కోహ్లీని డ్రెస్సింగ్ రూమ్‌కు పరిమితం చేశాడు.

ఇరు జట్ల వివరాలు..

భారత జట్టు... టెండూల్కర్, సెహ్వాగ్, గంభీర్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, ధోనీ, జడేజా, హర్భజన్ సింగ్, ఆశీష్ నెహ్రా, మునాఫ్ పటేల్.

ఆస్ట్రేలియా... వాట్సన్, మార్ష్, పాంటింగ్, వైట్, వోగ్స్, హుస్సే మనౌ, హౌరిట్జ్, బొలింగర్, హిల్ఫెన్హౌస్, మెకే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.