వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » 17000 పరుగుల మైలు రాయిని దాటిన సచిన్‌ (ODI | One Day | Cricket | Sachin Tendulkar | HYD | Uppal | Score | 17000 Runs)
Feedback Print Bookmark and Share
 
FILE
వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు(186 నాటౌట్‌) సాధించిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ వన్డేల్లో సచిన్‌ 17000 పరుగుల మైలు రాయిని గురువారం నాడు హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోనున్న రాజీవ్ గాంధీ స్టేడియంలో అధిగమించాడు.

వ్యక్తిగత పరుగుల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ చరిత్రలో 17000 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు.

క్రికెట్‌లో అడుగు పెట్టి నేటికి సరిగ్గా 20 సంవత్సరాలు పూర్తయిన రోజే ఈ అరుదైన రికార్డును సాధించడం విశేషం.

1989 నవంబరు 5న మాస్టర్‌ బ్లాస్టర్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన సచిన్ క్రికెట్ ప్రంపంచంలో ఎన్నో రికార్డులు సృష్టించాడు. దీంతోపాటు గురువారం హైదరాబాద్‌లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో సెంచరీ చేసి మరో రికార్డు సాధించాడు. వన్‌డేల్లో సచిన్‌కు ఇది 45వ సెంచరీ కావడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.