వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » పాంటింగ్ తప్పుకుంటే... కెప్టెన్‌ని నేనే: క్లార్క్ (Melbourne | Michael Clarke | Australian | Vice-captain | Ricky Ponting)
Feedback Print Bookmark and Share
 
గాయాలతో బాధపడి ఆనక ఫిట్‌నెస్ నిరూపించుకుని జట్టులో స్థానం సంపాదించుకున్న మైఖేల్ క్లార్క్ ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న క్లార్క్ రికీ పాంటింగ్ తనకు తానుగా జట్టు సారథ్యాన్ని వదులుకుంటే పగ్గాలను తాను చేపడతానని చెపుతున్నాడు.

ఇటీవల భారత్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో క్లార్క్ వెన్నెముక గాయం కారణంగా పాల్గొనలేకపోయాడు. కాగా నవంబరు 26వ తేదీన వెస్టిండీస్‌తో జరుగనున్న టెస్ట్ మ్యాచ్‌లలో ఆడేందుకు సమాయత్తమయ్యాడు.

ట్వంటీ-20 సీజన్‌లో జట్టుకు సారథ్యం వహించడం మరచిపోలేని అనభూతిని మిగిల్చిందని చెపుతున్న క్లార్క్ పాంటింగ్ ఎప్పుడు కెప్టెన్సీ పదవిని వీడి వెళతాడా...? అని ఎదురు చూస్తున్నాడు. పాంటింగ్‌కు ఈ విషయం తెలిస్తే ఎలా స్పందిస్తాడో మరి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.