వార్తలు | మహామహులు | ప్రస్తుత సిరీస్ | గత సిరీస్ | ఆటగాళ్ల ప్రొఫైల్ | క్రికెట్ టిక్కర్ | ఐపీఎల్ వార్తలు | క్రికెట్ గణాంకాలు | ట్వంటీ20 ప్రపంచకప్ 2009 | క్రికెట్ స్కోర్‌కార్డ్ | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2009
ప్రధాన పేజి » క్రీడలు » క్రికెట్ » వార్తలు » క్రికెట్ స్పాట్ ఫిక్సింగ్‌లో మరో పాకిస్థాన్ క్రికెటర్ పాత్ర! (Pakistan | Team members | PCB | Emergency meet | Cricket)
Bookmark and Share Feedback Print
 
క్రికెట్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో మరో పాకిస్థాన్ క్రికెటర్ పాత్ర ఉన్నట్టు బ్రిటీష్ టాబ్లాయిడ్ వెల్లడించింది. అయితే, న్యాయపరమైన చిక్కులు ఉన్నందువల్ల ఆ క్రికెటర్ పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ క్రికెటర్‌ స్కాట్‌లాండ్ పోలీసులు నిఘా నేత్రం పరిశీలనలో ఉన్నట్టు ఆ పత్రిక పేర్కొంది.

ఇదిలావుండగా, విదేశీ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టు ఆదివారం ఆతిథ్య ఇంగ్లండ్‌తో తొలి ట్వంటీ-20 మ్యాచ్ ఆడనుంది. మరోవైపు స్పాట్ ఫిక్సింగ్‌లో మరో క్రికెటర్ ఉన్నట్టు వార్తలు రావడం ఆ జట్టును తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో చిక్కి ఇప్పటికే ఆ జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి కొరడా ఝుళిపించిన విషయం తెల్సిందే. తాజాగా మరో క్రికెటర్ పాత్ర ఉన్నట్టు మీడియాలో వార్తలు రావడం ఆజట్టును తీవ్రంగా కలచి వేస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.