భారత్ ‘ఎ’ లక్ష్యం 307 : నాలుగు ఓవర్లలో మూడు పరుగులే!

Widgets Magazine

FILE
దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ తడబడింది. 307 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పుజారా సేన... మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి నాలుగు ఓవర్లలో వికెట్ నష్టానికి మూడు పరుగులు చేసింది.

ఆఖరి రోజు భారత్ ఆలౌట్ కాకుండా మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా... రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో గెలుచుకుంటుంది. దక్షిణాఫ్రికా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 341 పరుగులకు ఆలౌట్ కాగా... భారత్ జట్టు 70.1 ఓవర్లలో 201 పరుగులకే కుప్పకూలింది. పుజారా (54) టాప్ స్కోరర్. రాయుడు (29) నిరాశపరిచాడు.

రసూల్ (32 నాటౌట్) ఆకట్టుకున్నాడు. 140 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా... రెండో ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.

ఎల్గర్ (62) అర్ధసెంచరీ చేశాడు. భారత స్పిన్నర్ నదీమ్ మూడు వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని... మొత్తం 306 పరుగుల ఆధిక్యం సాధించిన ఆతిథ్య జట్టు... విజయం సాధించాలనే లక్ష్యంతో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

క్రికెట్

ఆగస్టులో శ్రీలంకలో పర్యటించనున్న పాక్ క్రికెట్ టీం

పాకిస్థాన్ క్రికెట్ జట్టు వచ్చే ఆగస్టు నెలలో శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో రెండు ...

ఐపీఎల్ - 7 : కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్

ఐపీఎల్-7 పోటీల్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల మధ్య అత్యంత ...

ఐపీఎల్-7: చెన్నై జట్టులో చేరిన డేవిడ్ హస్సీ!

ఐపీఎల్-7లో గాయం కారణంగా చెన్నై జట్టునుంచి తప్పుకున్న డ్వేన్ బ్రావో ప్లేస్‌లో ఆస్ట్రేలియా ...

ఐపీఎల్‌పైనే దృష్టి.. వరల్డ్ కప్ గురించి ఆలోచించట్లేదు!

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టోర్నమెంట్‌పైనే తాను దృష్టి కేంద్రీకరించానని, ...

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

క్యారమ్ చాంపియన్‌షిప్: హైదరాబాద్‌లో భారీ ఏర్పాట్లు

హైదరాబాద్ క్యారమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16వ దక్షిణ మండలం పురుషుల, మహిళల క్యారమ్ చాంపియన్‌షిప్ ఈ నెల ...

ఐపీఎల్-7: తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. నేటికి వాయిదా!

ఐపీఎల్-7లో మంగళవారం జరగాల్సిన తొలిక్వాలిఫయర్ మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. కింగ్స్‌ఎలెవన్ ...

లేటెస్ట్

వాస్తు ప్రకారం ఇంటిని స్వర్గధామంలా మార్చుకోండి!

మీ ఇల్లు స్వంతమైనా కావచ్చు, లేదా బాడుగదైనా కావచ్చు. మనం ఉంటున్న ఇంటిని అలంకరించుకోవడానికి మీనమేషాలు ...

మీరు మేషరాశి జాతకులా.. అయితే ధనవంతులే!

మేషరాశిలో జన్మించిన జాతకులకు ఆస్తి కొదవంటూ ఉండదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ రాశిలో జన్మించిన ...

చదివి ఉండాలి

16 ఏళ్ల తర్వాత ప్రేయసితో సెక్స్... అంగం మరీ అంత వీక్ అయ్యిందేంటి అంటోంది..!!

anna

డిగ్రీ చదివే రోజుల్లో మా కాలేజీలో చదివే అమ్మాయితో ప్రేమలో పడ్డాను. పెళ్లి కూడా చేసుకుందాం ...

ఆంటీతో సెక్స్‌లో పాల్గొన్నా.. వేస్ట్‌గాడివని సర్టిఫికేట్ ఇచ్చింది.. ఏం చేయాలి?

misc

మా ఇంటి పక్కనే ఓ ఆంటి ఉంది. భర్త లేరు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పిల్లలను ...

అంగ ప్రవేశం వద్దంట.. హస్త ప్రయోగంతో తృప్తిగా ఉందట.. ఏం చేయాలి?

Actor

నేను హైదరాబాద్‌లో గృహిణిగా ఉంటున్నా. నా భర్త ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు. ...

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine