FREE

On the App Store

FREE

On the App Store

చేయి తీసెయ్: యాషెస్ సిరీస్ చివరి టెస్టులో నాటకీయ పరిణామాలు!

Widgets Magazine

FILE
ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్ చివరి, ఐదో టెస్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రెండో ఇన్నింగ్స్‌ను ఆరు వికెట్లకు 111 పరుగుల వద్ద డిక్లేర్ చేసి, 227 పరుగుల విజయలక్ష్యాన్ని తమ ముందు ఉంచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సవాలును ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ స్వీకరించారు.

ఒక దశలో ఈ జట్టు విజయానికి చేరువగా వచ్చింది. చివరి 24 బంతుల్లో 21 పరుగులు చేయాల్సివుండగా, బ్యాడ్‌లైట్ కారణంగా ఆటను నిలిపేసిన ఫీల్డ్ అంపైర్లు అలీం దార్, కుమార ధర్మసేన ఈ టెస్టు డ్రాగా ముగిసినట్టు ప్రకటించారు. అయితే, ఆటను నిలిపివేయడానికి సుమారు గంట ముందే వెలుతురు సరిగ్గా లేదని అంపైర్లకు క్లార్క్ చెప్పాడు. ఒకానొక దశలో ఇంగ్లాండ్‌ను గెలిపించాలన్న ఉద్దేశంతోనే అంపైర్లు ఆటను కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డాడు.

ధర్మసేనతో క్లార్క్ వాగ్వాదానికి దిగడంతో అలీం దార్ జోక్యం చేసుకున్నాడు. క్లార్క్‌పై చేయివేసి అతనిని పక్కకు జరిపే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనతో ఆగ్రహించిన క్లార్క్ ‘చేయి తీసేయ్’ అంటూ అలీం దార్‌ను హెచ్చరించాడు.

ఇప్పుడు iTunesలో వెబ్ దునియా తెలుగు మొబైల్ యాప్, డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి. మా ఫేస్ బుక్ పేజీలోని కథనాలను చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు మా ట్విట్టర్ పేజీని కూడా ఫాలో అవండి.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine

క్రికెట్

ఆగస్టులో శ్రీలంకలో పర్యటించనున్న పాక్ క్రికెట్ టీం

పాకిస్థాన్ క్రికెట్ జట్టు వచ్చే ఆగస్టు నెలలో శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో రెండు ...

ఐపీఎల్ - 7 : కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్

ఐపీఎల్-7 పోటీల్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల మధ్య అత్యంత ...

ఐపీఎల్-7: చెన్నై జట్టులో చేరిన డేవిడ్ హస్సీ!

ఐపీఎల్-7లో గాయం కారణంగా చెన్నై జట్టునుంచి తప్పుకున్న డ్వేన్ బ్రావో ప్లేస్‌లో ఆస్ట్రేలియా ...

ఐపీఎల్‌పైనే దృష్టి.. వరల్డ్ కప్ గురించి ఆలోచించట్లేదు!

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టోర్నమెంట్‌పైనే తాను దృష్టి కేంద్రీకరించానని, ...

Widgets Magazine
Widgets Magazine

 

ఎడిటోరియల్స్

శ్రీలంకలో టీమిండియా టూర్: భార్యలు, లవర్స్‌ని తీసుకెళ్లొద్దు..! కోహ్లీ కోసమే..?

శ్రీలంకలో టీమిండియా పర్యటన ఖరారైన నేపథ్యంలో బీసీసీఐ అప్రమత్తమైంది. గతంలో లవర్స్, భార్యల్ని ...

తడబడిన మైకేల్ క్లార్క్: సెక్స్-సక్సెస్‌ అంటూ నవ్వులు..

ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ మరోసారి నవ్వులు పూయించారు. యాషెస్‌లో మూడో టెస్టు ...

లేటెస్ట్

తిరుమలలో వైభవంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు

తిరుమలలో పవిత్రోత్సవాలు వైభవంగా మంగళవారం ఆరంభమయ్యాయి. శ్రీవారికి సుప్రభాతం, మొదటి నైవేద్యం, రెండో ...

శ్రీవారి లడ్డూ ప్రసాదం సైజు తగ్గుతోందట.. 175 నుంచి 100 గ్రాములకు.. రూ.20

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దేవస్థానంలో లడ్డూ సైజ్ తగ్గుతోందట. శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తుల ...

చదివి ఉండాలి

చంద్రబాబుపై రోజా ఫైర్ : ఇదేనా మహిళల రక్షణ? అంటూ ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ...

అంగట్లో అమ్మకానికి అమ్మాయిలు : ఇసిస్ ఉగ్రవాదుల సరికొత్త దుశ్చర్య!

kidnaped girls

తమ పైశాసిక దుశ్చర్యలతో ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ...

విడాకులు తీసుకున్న స్త్రీ/పురుషుడికి మంచి పార్టనర్ దొరికితే గుండె పదిలం... లేదంటే...

వైవాహిక బంధం ఆరోగ్యకరంగా ఉంటే మనిషి ఆరోగ్యం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా గుండె విషయాన్ని ...

Widgets Magazine
Widgets Magazine