ఒంటేలు వచ్చింది.. పిచ్‌పై పోశారు.. అయితే ఏంటట?: స్వాన్

Widgets Magazine

FILE
పిచ్‌పై మూత్ర విసర్జన చేయడం ద్వారా తాము పాల్పడిన నీతిబాహ్యమైన చర్యకు ఇంగ్లండ్ క్రికెటర్లు ఇసుమంతైనా చింతిస్తున్నట్లు కనిపించట్లేదు.

స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్, పేసర్లు జిమ్మీ ఆండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ యాషెస్ సంబరాల్లో తప్పతాగి ఓవల్ మైదానం పిచ్ పై మూత్రం పోయగా, వారి సహచరుడు దిగ్గజ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ వారిని సమర్థిస్తున్నాడు. మూత్రం రావడం అన్నది 'ప్రకృతి పిలుపు' అని, ఆ 'పిలుపు'కు తమవాళ్ళు జవాబిచ్చారని సరికొత్తగా సూత్రీకరించాడు.

మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానం మధ్యకు చేరుకుని బీర్లు తాగుతూ, పాటలు పాడుతూ మజా చేసుకున్నామని స్వాన్ వివరించాడు. మూత్రం రావడం, పోయడం అనేది అసహ్యపూరితం కాదని పేర్కొన్నాడు.

అర్థరాత్రి వేళ మైదానమంతా చీకటి ఆవరించి ఉండగా, ఎక్కడ పోస్తున్నామో ఎలా అర్థమవుతుందని తిరిగి ప్రశ్నించాడు. కాగా, ఇంగ్లిష్ క్రికెటర్ల చర్యపై ఈసీబీ విచారణ జరపనుంది.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine

క్రికెట్

ఆగస్టులో శ్రీలంకలో పర్యటించనున్న పాక్ క్రికెట్ టీం

పాకిస్థాన్ క్రికెట్ జట్టు వచ్చే ఆగస్టు నెలలో శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో రెండు ...

ఐపీఎల్ - 7 : కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్

ఐపీఎల్-7 పోటీల్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్ల మధ్య అత్యంత ...

ఐపీఎల్-7: చెన్నై జట్టులో చేరిన డేవిడ్ హస్సీ!

ఐపీఎల్-7లో గాయం కారణంగా చెన్నై జట్టునుంచి తప్పుకున్న డ్వేన్ బ్రావో ప్లేస్‌లో ఆస్ట్రేలియా ...

ఐపీఎల్‌పైనే దృష్టి.. వరల్డ్ కప్ గురించి ఆలోచించట్లేదు!

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టోర్నమెంట్‌పైనే తాను దృష్టి కేంద్రీకరించానని, ...

Widgets Magazine
Widgets Magazine

 

ఎడిటోరియల్స్

అగ్రరాజ్యం అమెరికాలో క్రికెట్ సందడి.. భారత్-వెస్టిండీస్‌ల మధ్య టీ-20 గెలుపెవరిదో?

అగ్రరాజ్యం అమెరికా వేదికగా భారత్- వెస్టిండీస్‌ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. తద్వారా అమెరికాలో ...

కత్తి.. కత్తి.. కత్రీనాతో ఒక్క రోజంతా డేటింగ్ చేయాలి: ఉస్సేన్ బోల్ట్

ఉస్సేన్ బోల్ట్ ఆడాళ్ల విషయంలో కాస్త వీకేనని రియో ఒలింపిక్స్‌కు తర్వాత తేలిపోయింది. పరుగులో చిరుతకు ...

లేటెస్ట్

చూడండి చూడండి... ఆత్మ శరీరాన్ని వదిలెళ్లిపోతోంది...(video)

మనిషి మరణించేటపుడు ప్రాణం... అంటే ఆత్మ అతడి శరీరాన్ని వీడి ఎలా వెళుతుందోనన్న అంశంపై ఇప్పటికే చర్చలు ...

శ్రీకృష్ణుడు ముందు ప్రత్యక్షమైన పార్వతీపరమేశ్వరులు... జన్మాష్టమి నేడే

శ్రీ కృష్ణ భగవానుడు ఓ ఉత్తమ మంత్రాన్ని జపించి తనకు కావలసిన వరాలను పొందినట్లు శివపురాణం చెబుతోంది. ...

చదివి ఉండాలి

దాల్చిన చెక్కతో అధిక కొలెస్ట్రాల్ మాయం...

health tips

మనం ఇంట్లో వాడుకునే దాల్చిన చెక్కతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాల్చిన చెక్కను నీళ్లు చిలకరిస్తూ ...

ముంబైలో బాలికపై క్లాస్‌మెట్స్ గ్యాంగ్ రేప్... వాట్సాప్‌లో వీడియో.. నలుగురి అరెస్టు

gang rape

ముంబైలో మరో సామూహిక అత్యాచారం జరిగింది. పదో తరగతి చదివే 15 యేళ్ళ బాలికపై నలుగురు క్లాస్‌మెట్స్ ...

ప్లీజ్.. ప్రజలు చూస్తున్నారు.. ప్రతి అంశాన్ని రాజకీయం చేయొద్దు.. : వెంకయ్య

ప్రజాప్రతినిధులు చేసే ప్రతి పనిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారనీ, అందువల్ల ప్రతి అంశాన్ని రాజకీయం ...

Widgets Magazine
Widgets Magazine