ప్రధాన పేజి > క్రీడలు > క్రికెట్ > ఆటగాళ్ల ప్రొఫైల్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వెరీ వెరీ స్పెషల్... లక్ష్మణ్ ప్రొఫైల్
పేరు.. లక్ష్మణ్.
పూర్తి పేరు.. వంగివురపు వెంకట సాయి లక్ష్మణ్.
పుట్టిన తేది.. నవంబర్ 01, 1974.
పుట్టిన ప్రాంతం.. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్.
ప్రస్తుత వయస్సు.. 33 సంవత్సరాల, 72 రోజులు.
ఆడే జట్లు.. భారత్, హైదరాబాద్
నిక్ నేమ్.. వెరీ వెరీ స్పెషల్.
బ్యాటింగ్ స్టైల్.. కుడిచేతి వాటం.
బౌలింగ్ శైలి.. రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్.
ఆడిన టెస్టులు.. 88, మొత్తం పరుగులు.. 5,489. సగటు... 44.26
ఆడిన వన్డేలు.. 86. మొత్తం పరుగులు 2,338. సగటు... 30.76
అత్యధిక పరుగులు... 281 (టెస్టుల్లో), 131 నాటౌట్ (వన్డేలు)
అంతర్జాతీయ క్రికెట్ ప్రవేశం..
టెస్టుల్లో 1996 నవంబర్ 20-23 అహ్మదాబాద్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌.
వన్డేల్లో 1998 ఏప్రిల్ 9వ తేదీన కటక్‌లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌.
మరిన్ని
డైనమైట్ల ధోనీ... ప్రొఫైల్
అనిల్ కుంబ్లే ప్రొఫైల్
రాహుల్ ద్రావిడ్ ప్రొఫైల్
క్రికెట్ రారాజు... యువరాజ్ సింగ్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫ్రొఫైల్