ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > కథనాలు > ఫెదరర్ మళ్లీ ప్రపంచ నెంబర్‌వన్ అయ్యేనా ?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఫెదరర్ మళ్లీ ప్రపంచ నెంబర్‌వన్ అయ్యేనా ?
తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెల్చుకుని 14వ గ్రాండ్‌స్లమ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న మాజీ ప్రపంచ ఛాంపియన్ రోజర్ ఫెదరర్ రానున్న రోజుల్లో మళ్లీ ప్రపంచ నెంబర్‌వన్ అయ్యేనా... అంటే గణాంకాలు అవుననే చెబుతున్నాయి. చాలా ఏళ్లుగా అందని ద్రాక్షలా ఊరించిన ఫ్రెంచ్ ఓపెన్‌ను ఎట్టకేలకు సాధించిన ఫెదరర్ తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపించాడు.

అమెరికా మాజీ దిగ్గజం పీట్ సంప్రాస్ అత్యధిక గ్రాండ్‌స్లమ్‌ల రికార్డును తాజాగా సమం చేసిన ఫెదరర్ భవిష్యత్‌లో ఆ రికార్డును సైతం బద్దలు కొట్టే సూచనలు కన్పిస్తున్నాయి. అదేసమయంలో కొద్దినెలల క్రితం ప్రపంచ నెంబర్‌వన్ స్థానాన్ని కోల్పోయి రెండో స్థానంలో నిలిచిన ఫెదరర్ మళ్లీ ఆ స్థానాన్ని అందుకునే సూచనలు కూడా స్పష్టంగా కన్పిస్తున్నాయి.

ప్రస్తుతం 11070 పాయింట్లతో కొనసాగుతున్న ఫెదరర్ రఫెల్ నాదల్ (13140)ను అదిగమించేందుకు మరికొన్ని పాయింట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఫెదరర్ ప్రపంచ నెంబర్‌వన్ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకుంటాడనే సూచనలు ప్రస్పుటంగా కన్పిస్తున్నాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నేనెప్పుడూ కొకైన్ వాడలేదు: గ్యాస్‌క్వేట్
భారత్‌లోని రెజ్లర్లకు సౌకర్యాలు స్వల్పం..!
తిరిగి టెన్నిస్ కోర్టులోకి షరపోవా
ఫెడ్‌కప్‌లో భారత్‌ రాణిస్తుందా...?
అవినీతిలో మునిగిన పాఠశాలల ఆటలు
హాంకాంగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో సైనా రాణించేనా