| ఇంకా చదవండి |
| కామన్వెల్త్ గేమ్స్ క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. కామన్వెల్త్ గేమ్స్ ఐదో రోజైన శుక్రవారం భారత్ ఖాతాలో రెండు స్వర్ణ పతకాలు చేరాయి. ఆర్చరీ విభాగంలో తొలి స్వర్ణం లభించగా, రెండో బంగారు పతకం షూటింగ్ విభాగంలో భారత్‌కు లభించింది. | ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ రికార్డు సృష్టించింది. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతక పోరుకు సైనా అర్హత సాధించింది. నాలుగేళ్ల క్రితం మెల్‌బోర్న్ గేమ్స్‌లో ఇంగ్లండ్ చేతిలో సెమీఫైనల్లో ఎదురైన ఓటమికి ఈసారి సైనా ప్రతీకారం తీర్చుకుంది. గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 3-0తో ఇంగ్లండ్‌పై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించింది. |