ప్రధాన పేజి   క్రీడలు  ఇతర క్రీడలు  ఆసక్తికర అంశాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సముద్ర సాహస క్రీడ సర్ఫింగ్
WD PhotoWD
సముద్రపు రాక్షస అలల నుంచి తప్పించుకుంటూ వేగంగా ముందుకు సాగడమే సర్ఫింగ్ క్రీడ ప్రత్యేకత. సముద్రపు సాహస క్రీడగా పేరుగాంచిన ఈ క్రీడలో పాల్గొనేవారు చిన్ననాటి నుంచి ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి వుంటుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సర్ఫింగ్ పోటీలు జరుగుతుంటాయి.

తాజాగా ఫ్రాన్స్‌లో జరుగనున్న ప్రపంచ సర్ఫింగ్ పోటీలకు కొందరు ఔత్సాహికులు సిద్ధమవుతున్నారు. అయితే ఒక్కోసారి పట్టు కోల్పోయిన సర్ఫింగ్ క్రీడాకారులు అలల తాకిడికి మృత్యువాత పడిన సందర్భాలూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ సర్ఫింగ్ పోటీలకు సిద్ధమవుతున్న కొందరు క్రీడాకారుల శిక్షణను ఈ వీడియో క్లిప్పింగ్స్‌లో చూద్దాం.
వీడియోను వీక్షించండి
మరిన్ని
ఆ ముగ్గురికీ అవకాశాలు ఉన్నాయ్..!
మలేషియాపై భారత్ గెలుపు
పేస్‌తో జత కట్టేందుకు రెడీః భూపతి