ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఆసక్తికర అంశాలు > గుర్రపు పందేలు: స్టీకర్ల వింత చేష్టలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
గుర్రపు పందేలు: స్టీకర్ల వింత చేష్టలు Search similar articles
FileFILE
అత్యంత సంపన్నుల క్రీడగా గుర్రపు పందేలకు పేరుంది. ఈ పోటీలు రసవత్తవరంగా సాగుతుంటాయి. వీటిని తిలకించేందుకు రాజులు, దేశాధినేతలు, వీవీఐపీలు వంటి ప్రముఖులు సైతం స్టేడియాలకు తరలి వస్తుంటారు. అయితే ఇంగ్లాండ్‌లోని ప్రముఖ వింటర్సన్ స్టేడియంలో జరిగిన గుర్రపు పందేల పోటీలను తిలకించేందుకు ఇంగ్లాండ్ ప్రిన్స్ ఛార్లెస్, హ్యారీ పోర్టర్ నటి ఎమ్మావాసన్ ప్రముఖులు వచ్చాయి.

గుర్రపు స్వారీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. అందరూ పోటీల్లో నిమగ్నమై పోయారు. ఆ సమయంలో వంటిపై నూలుపోగు లేకుండా పలువురు స్టీకర్లు మైదానంలోకి దూసుకొచ్చి కలకలం సృష్టించారు.

భద్రతా సిబ్బందిని సైతం తప్పించుకొని మైదానం చుట్టూ పరుగులు తీశారు. దీంతో ఖంగుతిన్న సెక్యూరిటీ వారిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు ప్రిన్స్ ఛార్లెస్ ట్రోఫీని అందజేసి నిష్క్రమించారు.
వీడియోను వీక్షించండి
మరిన్ని
సముద్ర సాహస క్రీడ సర్ఫింగ్  
ఆ ముగ్గురికీ అవకాశాలు ఉన్నాయ్..!
మలేషియాపై భారత్ గెలుపు
పేస్‌తో జత కట్టేందుకు రెడీః భూపతి