రగ్‌బీ ప్రపంచకప్‌ను రెండోసారిగా దక్షిణాఫ్రికా స్వంతం చేసుకుంది. ఈ టోర్నమెంట్ ఫుట్‌బాల్ విభాగంలో ఇంగ్లాండ్‌తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఇంగ్లండ్ ఆటగాళ్లపై గట్టిపోటీని ప్రదర్శించింది.
మ్యాచ్ చివరికి 15-6 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికా ఇంగ్లండ్‌పై గెలుపొందింది. ఈ పోటీలో దక్షిణాఫ్రికా కెప్టెన్ జాన్ స్మిత్ ఇంగ్లండ్ ఆటగాళ్లపై మెరుగైన ఆటతీరును ప్రదర్శించారు. గోల్స్‌వేయడంలోనూ ఇంగ్లండ్ వచ్చిన అవకాశాలను ఎదుర్కున్నారు. ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లను ఇంగ్లండ్ కోచ్ బ్రెయిన్ అస్టోన్ అభినందనలు తెలియజేశాడు.
|