ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
 
డ్రగ్స్ ఆరోపణలతో హింగిస్ రిటైర్మెంటు
డగ్ర్ ఆరోపణలతో ప్రపంచ మాజీ నెంబర్ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా రిటైర్మెంట్ ప్రకటించింది. చీలమండ గాయంతో గత 2003లో తొలిసారి రైటైరైన హింగిస్ 2006లో తిరిగి టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా హింగిస్ వింబుల్డన్‌లో నిషిద్ధ ఉత్ర్పేరకం "కొకైన్"ను వాడినట్టు పరీక్షలో తేలింది.

దీనిపై అధికారులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో హింగిస్ ఈసారి శాశ్వతంగా రిటైర్మెంటును ప్రకటించింది. అయితే తాను ఎలాంటి డ్రగ్స్ వాడలేదని... తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని వెల్లడించింది. న్యాయపరమైన కారణాల వల్ల ఇంతకంటే ఏమీ చెప్పలేనని హింగిస్ తెలిపింది.
మరిన్ని
నవంబరు 3 నుంచి గుర్మిత్ హాకీ టోర్నీ
పాక్ స్నూకర్ సిరీస్‌కు భారత్ ఆతిథ్యం
బీజింగ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన లాక్రా
ఒలింపిక్ టిక్కెట్ల విక్రయం నిలిపివేత
బీజింగ్ ఒలింపిక్స్‌: అర్హత దిశగా భారత్ బాక్సర్
బీఎన్‌పీ టోర్నీ నుంచి పేస్ జోడీ నిష్క్రమణ