ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
 
షాంగాయ్ టోర్నీ టైటిల్‌పై ఫెదరర్ దృష్టి
ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ షాంగాయ్‌లో ప్రారంభమైన టెన్నిస్ మాస్టర్స్ కప్ టైటిల్‌పై దృష్టి సారించాడు. వింబుల్డన్ విజేతగా నిలిచిన ఫెదరర్ టెన్నిస్ మాస్టర్స్ టైటిల్‌ను స్వంతం చేసుకునే దిశగా గట్టిపోటీని ప్రదర్శించనున్నాడు.

దాదాపు ఎనిమిది మంది ప్రపంచ టెన్నిస్ ఆటగాళ్లు పాల్గొనే ఈ టోర్నమెంట్లో నాలుగు సార్లు ఫెదరర్ మాస్టర్ టైటిల్‌ను సాధించిన విషయం తెలిసిందే. రెండవ ప్రపంచ టెన్నిస్ ఆటగాడు రాఫెల్ నాదల్ సెర్బియన్ నోవాక్ జకోవిక్, ఫ్రెంచ్ రిచార్డ్ జాక్వోట్, స్పెయిన్ డేవిడ్ ఫెరర్‌లకో గోల్డ్ గ్రూపులో బరిలోకి దిగనున్నాడు.
మరిన్ని
2010 హాకీ ప్రపంచకప్: భారత్ ఆతిథ్యం
డబ్ల్యూటీఏ ఛాంపియన్స్‌లో హెనిన్ శుభారంభం
వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్‌పై హంపి దృష్టి
భారత్‌లో 2010 వరల్డ్ కప్‌పై ఎఫ్ఐహెచ్ చర్చలు
డబ్ల్యూటీఏ ర్యాకింగ్స్‌: నిలకడగా సానియా ర్యాంకు
ఏఎఫ్‌సీ యు-16 టోర్నీకి భారత్ అర్హత