ప్రధాన పేజి   క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హప్‌మెన్ కప్ విజేతగా అమెరికా
ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జరిగిన హాప్‌మెన్ కప్ టెన్నిస్ టోర్నీలో అమెరికా విజేతగా నిలిచింది. ఆ దేశ క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభకు ప్యత్యర్థులకు గాయాలు కావడంతో విజయం సునాయాసంగా లభించింది. ఈ టోర్నమెంట్ పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి సింగిల్స్ ఫైనల్ పోటీలో అమెరికా సెర్బియాను 2-1 తేడాతో ఓడించి విజయాన్ని సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్ విభాగంలో సెరెనా విలియమ్స్‌తో జంకోవిచ్ తలపడాల్సి ఉండగా, ఆమెకు గాయం కావడంతో అమెరికా 1-0 ఆధిక్యం లభించింది.

అలాగే.. రెండో సింగిల్స్‌లో ప్రపంచ నెంబర్ త్రీ జకోవిచ్ అమెరికా క్రీడాకారిణి మార్డీ షిఫ్‌ను 6-2, 6-7, 7-6 సెట్ల తేడాతో ఓడించింది. దీంతో అమెరికా ఆధిక్యాన్ని సమం చేసినప్పటికీ మిక్స్‌డ్ డబుల్స్‌లో జంకోవిచ్ గాయంతోనే బరిలోకి దిగింది. అయితే అమెరికా జోడీ సెరీనా, షిఫ్ జోడీ ప్రత్యర్థి జకోవిచ్, జంకోవిచ్ జోడీపై 7-6, 6-2 సెట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో అమెరికాకు విజేతగా నిలిచింది.
మరిన్ని
చెన్నై ఓపెన్: సెమీస్‌లో మోయా వర్సెస్ నాదల్
జాతీయ పోలీసు గుర్రపు పందేం పోటీలు ప్రారంభం
హాప్‌మెన్‌ కప్: ముగిసిన భారత్ ఆశలు
భారత్ ఇంటికి: అమెరికా ఫైనల్‌కి
ఫెడ్ కప్ బృందంలో సానియా
చెన్నై ఓపెన్ క్వార్టర్‌ఫైనల్‌లో మోయా