ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ : నానోకు స్వర్ణం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ : నానోకు స్వర్ణం
FILE
ఏఐబీఏ యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్ నానోసింగ్ స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్నాడు. రష్యాకు చెందిన కాడెట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత గ్రిగోరియ్ నికోలేచుక్‌పై నానో సంచలన విజయం సాధించి పథకాన్ని చేజిక్కించుకున్నాడు.

కాగా, ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ ఈవెంట్‌లో పతకం సాధించిన ఏకైక భారతీయుడు నానో సింగే కావడం విశేషం కాగా, 15 పాయింట్లతో భారతదేశం 9 స్థానం సంపాదించుకుంది. ఇదిలా ఉంటే... నాలుగు స్వర్ణ పతకాలతో సహా మొత్తం ఆరు పతకాలతో క్యూబా దేశం అగ్రస్థానంలో నిలిచింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సైనాకు "ప్రపంచ జూనియర్ టైటిల్"
ప్యారిస్ మాస్టర్స్‌ నుంచి వైదొలగిన ఫెదరర్, నాదల్
ప్యారీస్ మాస్టర్స్‌ టోర్నీ : ముందంజలో ఫెదరర్, నాదల్
అండర్ 14 చెస్ ఛాంప్‌గా పద్మినీ రౌత్
విశ్వనాథన్ ఆనంద్‌: ప్రపంచ చెస్ రారాజు
మెరుగుపడిన భూపతి-పేస్‌ల ర్యాంకింగ్స్