ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > స్నూకర్ ఛాంపియన్‌షిప్: క్వార్టర్స్‌లో షహబాజ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
స్నూకర్ ఛాంపియన్‌షిప్: క్వార్టర్స్‌లో షహబాజ్
పూనేలోని పీవైసీ జింకానా కోర్టువద్ద జరుగుతున్న గ్రూప్ ఏషియన్ అండర్-21 స్నూకర్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో భారత జూనియర్ జాతీయ ఛాంపియన్ అయిన షహబాజ్ అదిల్ ఖాన్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో చైనాకు చెందిన లీ యువాన్‌పై స్ట్రెయిట్ ఫ్రేమ్స్‌లో షహబాజ్ గెలుపొందాడు.

కీలకమైన ఈ మ్యాచ్‌లో షహబాజ్.. నాకౌట్‌కు క్వాలిఫై అయ్యేందుకు విజయానికి ఒక ఫ్రేమ్‌ దూరంలో ఉండగా ఒత్తిడికి లోనయ్యాడు. దీంతో ప్రత్యర్థి లీ పుంజుకున్నాడు. అయితే చివరలో షహబాజ్ బ్లూ మరియు పింక్‌లను తీసుకుని లాస్ట్ ఎయిట్‌లో స్థానం ఖరారు చేసుకున్నాడు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఏటీపీ ఛాలెంజర్ టోర్నీ నుంచి ప్రకాశ్ ఔట్
చార్లెస్‌టన్ టోర్నీ: దయమంతీవాపై వోజ్‌నియాకీ గెలుపు
మోంటేకార్లో టెన్నిస్ టోర్నీ: సెమీస్‌లో జకోవిక్
ఇండోర్‌లో జూ. నేషనల్ టగ్ ఆఫ్ వార్ పోటీలు
భారత్‌లో డెవిస్ కప్ నిర్వహణకు ఐటీఎఫ్ ఓకే
చార్లెస్‌టన్ సెమీస్‌లో టాప్ సీడ్ దమయంతీవా