ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > మాజీ హాకీ ఆటగాడు అల్ఫాన్సో మృతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మాజీ హాకీ ఆటగాడు అల్ఫాన్సో మృతి
ప్రముఖ ముంబై హాకీ ఆటగాడు ఫెలిక్స్ అల్ఫాన్సో ఈ రోజు ఉదయం గోవాలో మృతి చెందారు. ఆయనకు 67 సంవత్సరాలు. లెఫ్ట్ వింగ‌ర్‌గా అల్ఫాన్సో 1960లలో జరిగిన టోర్నీల్లో ముంబైకు ప్రాతినిధ్యం వహించాడు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా బాద్యతలు నిర్వర్తించిన అల్ఫాన్సో.. తన ఫుట్‌బాల్ కెరీర్ ముగిసిన తర్వాత ఫుట్‌బాల్ రిఫరీగా.. హాకీ అంపైర్‌గా కొనసాగారు. 1980 మధ్య కాలంలో ముంబై వర్శిటీ హాకీ జట్టుకు మేనేజరుగా మరియు కోచ్‌గా కూడా వ్యవహరించారు. కాగా, దాదర్‌లోని పోర్చుగీసు చర్చి వద్ద అల్ఫాన్సో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నాదల్‌కు షాక్: టైటిల్ చేజిక్కించుకున్న ఫెదరర్
మెయిన్ డ్రాకు అర్హత పొందిన అనుశ్రీ, ప్రేరణా
మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ సఫీనా కైవసం
ఈపీఎల్ టైటిల్‌ సొంతం చేసుకున్న మాంచెస్టర్
ఇజ్మీర్ కప్: రన్నరప్‌గా నిలిచిన ప్రకాష్ జంట
యూరోపియన్ గ్రాండ్ ప్రి: భారత్‌కు రెండు కాంస్య పతకాలు