ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > ఫ్రెంచ్ ఓపెన్: గాయంతో జొనరెవా ఔట్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఫ్రెంచ్ ఓపెన్: గాయంతో జొనరెవా ఔట్
గాయం కారణంగా రష్యా క్రీడాకారిణి వెరా జొనరెవా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగింది. గత నెలలో తగిలిన ఈ గాయం తిరగబెట్టిన కారణంగానే జొనరెవా ఫ్రెంచ్ ఓపెన్‌నుంచి తప్పుకున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.

జొనరెవాను బాధపెడుతున్న ఈ గాయం కారణంగానే ఆమె ఫ్యామిలీ సర్కిల్ కప్‌లోనూ, రష్యా ఆతిధ్యమిచ్చిన ఫెడ్ కప్‌లోనూ పాల్గొనలేకపోయింది. ప్రస్తుతం ఇదే గాయం కారణంగానే తాజాగా ప్రారంభమైన ఫ్రెంచ్ ఓపెన్‌నుంచి కూడా జొనరెవా వైదొలగడం గమనార్హం.

ఆరోసీడ్‌గా ఫ్రెంచ్ ఓపెన్‌లో అడుగుపెట్టిన జొనరెవా ఆడకపోవడం రష్యా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్: జమ్మూ, ఎమ్‌పీ మ్యాచ్ డ్రా
విజయవాడలో టెన్నిస్ పోటీలు ప్రారంభం
స్పానిష్ ఓపెన్: విజేతగా సయాలీ గోఖలే
మహిళా ఐటీఎఫ్ టోర్నీకి అంకిత సారథ్యం
ఐటీఎఫ్ నిర్ణయం దురదృష్టకరం: హెవిట్
బాక్సింగ్ ఛాంపియన్‌షిప్: భారత్ శుభారంభం