ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > వింబుల్డన్ జూనియర్ టోర్నీ నుండి భారత్ ఔట్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వింబుల్డన్ జూనియర్ టోర్నీ నుండి భారత్ ఔట్
FileFILE
ఇటీవలే ప్రారంభమైన వింబుల్డన్ ఓపెన్ జూనియర్ ఛాంపియన్‌‌షిప్ టోర్నీలో భారత సవాలు ముగిసింది. ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండులో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారుడుగా బరిలోకి దిగిన సుదార్వా సీతారామ్ ఓటమి పాలయ్యాడు.

ఆస్ట్రేలియాకు చెందిన బెర్నార్డ్ టామిక్ చేతిలో సుమారు 42 నిమిషాలు పోరాడి 2-6, 2-6తో సీతారామ్ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. తొలి సెట్ నుండి సీతారామ్‌పై బెర్నార్డ్ పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచాడు. దీంతో బెర్నార్డ్ విజయం కోసం పెద్దగా కష్టపడలేదు.

మరోవైపు ఈ టోర్నీలో భారత్‌కు చెందిన టెన్నిస్ యువ కెరటం, ఆస్ట్రేలియా జూనియర్ ఓపెన్ టైటిల్ విజేత యూకీ బాంబ్రీ పాల్గొనలేకపోయాడు. తన ర్యాంకును మెరగుపరుచుకునే దిశలో ప్రస్తుతం జరుగుతున్న ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీలో యూకీ ఆడుతున్నాడు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆసియా యూత్ క్రీడల్లో భారత్‌కు 3 పతకాలు
వింబుల్డన్: సఫీనాతో పోరుకు సిద్ధమైన వీనస్
ఇంటర్నేషనల్ చెస్ టోర్నీ టైటిల్ రామ్ కైవసం
మిక్స్‌డ్ డబుల్స్‌ క్వార్టర్స్‌‌లోకి పేస్: మహేశ్ ఔట్
రైడర్లపై దృష్టి సారించిన యాంటీ డోపీంగ్ ఏజెన్సీ
ఇస్తోనియా వరల్డ్ అథ్లెటిక్స్‌లో షాజీకి రజతం