ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > స్వైన్‌ఫ్లూ బారిన పడిన ముగ్గురు టెన్నిస్ ఆటగాళ్లు!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
స్వైన్‌ఫ్లూ బారిన పడిన ముగ్గురు టెన్నిస్ ఆటగాళ్లు!
ప్రపంచ దేశాలను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి ముగ్గురు టెన్నిస్ ఆటగాళ్లను కూడా సోకినట్లు తెలుస్తోంది. ప్రతిష్టాత్మక వింబుల్డన్‌లో ప్రపంచ 29వ ర్యాంకు డబుల్స్ ఆటగాడు మైకేల్ మెర్తినాక్, 22వ ర్యాంకు పొలసెక్ (స్లోవేకియా), 25వ ర్యాంకు త్రావిన్ పారోట్‌లు స్వైన్ ఫ్లూ బారిన పడారని తెలిసింది.

ప్రస్తుతం ఫ్లూ నుంచి వారు మెల్లమెల్లగా కోలుకుంటున్నారని సమాచారం. ఫ్లూ సూచనలు కనిపించిన వెంటనే వింబుల్డన్ నిర్వాహం టోర్నీకీ దూరంగా ఉండాలని ఆదేశించారు.

ఇదిలా ఉండగా.. మనదేశంలో స్వైన్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో తొమ్మిది మందికి స్వైన్ ఫ్లూ వ్యాధి సోకినట్లు అధికారిక వర్గాలు నిర్ధారణకు వచ్చాయి.

దీంతో దేశవ్యాప్తంగా వెలుగుచూసిన మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 113కి చేరుకుంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ బారినపడిన వారి సంఖ్య 70,893కి చేరుకుందని మంగళవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వింబుల్డన్ సెమీఫైనల్లోకి రోజర్ ఫెదరర్
వింబుల్డన్ జూనియర్ టోర్నీ నుండి భారత్ ఔట్
ఆసియా యూత్ క్రీడల్లో భారత్‌కు 3 పతకాలు
వింబుల్డన్: సఫీనాతో పోరుకు సిద్ధమైన వీనస్
ఇంటర్నేషనల్ చెస్ టోర్నీ టైటిల్ రామ్ కైవసం
మిక్స్‌డ్ డబుల్స్‌ క్వార్టర్స్‌‌లోకి పేస్: మహేశ్ ఔట్