ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > ఆసియా యూత్ గేమ్స్: భారత్‌కు 3 పతకాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆసియా యూత్ గేమ్స్: భారత్‌కు 3 పతకాలు
సింగపూర్‌లో జరుగుతున్న ఆసియా యూత్‌ గేమ్స్‌లో భారత్‌ మరో మూడు పతాకలు సాధించింది. తొలి రోజు ఒక స్వర్ణ పతకంతో పాటు మూడు పతకాలు సాధించిన భారత్‌కు రెండో రోజు నిరాశే మిగిలింది. అయితే మూడో రోజైన గురువారం మాత్రం భారత్ ఆటగాళ్లు పుంజుకుని గట్టిపోటీని ప్రదర్శించడంతో మళ్లీ భారత్ ఖాతాలో మూడు పతకాలు వేసుకుంది.

ఇందులో జావెలిన్‌లో రోహిత్‌ పతకం సాధించగా, బాలుర 400మీ హార్డిల్స్‌లో సెల్విన్‌ జెబ్‌రాజ్‌ 54.41 సెకన్లతో నిర్ణీత లక్ష్యాన్ని చేధించి రజతం గెలుచుకున్నాడు. ఇకపోతే.. చెంగ్‌డాంగ్‌ స్వర్ణం సాధించాడు.

ఇదేవిధంగా.. బాలికల 400మీ హార్డిల్స్‌లో సుష్మా కాంస్య పతకం కైవసం చేసుకుంది. దీంతో ఆసియా యూత్ గేమ్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు ఆరు పతకాలు లభించాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వింబుల్డన్ టోర్నీ: భూపతి జోడీ నిష్క్రమణ
రేపటి నుంచి పూణేలో ఆల్ ఇండియా హాకీ
వింబుల్డన్: హెవిట్‌పై రాడిక్ సంచలన విజయం
టాటా ఓపెన్‌లో సత్తా చూపిస్తా: చేతన్ ఆనంద్
ఫిఫా ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో బ్రెజిల్
స్వైన్‌ఫ్లూ బారిన పడిన ముగ్గురు టెన్నిస్ ఆటగాళ్లు!