వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » సిన్‌సినాటీ ఫైనల్: జంకోవిక్‌తో సఫీనా ఢీ (Other Sports | Cincinati Open Final | Safina will fight with Jankovic | Dementieva | Pennetta)
 
File
FILE
వెస్ట్రన్ అండ్ సదరన్ ఫైనాన్షియల్ గ్రూప్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో రష్యాకు చెందిన టాప్ ర్యాంక్ దినారా సఫీనా.. ఫైనల్‌లో.. సెర్బియాకు చెందిన జలీనా జంకోవిక్‌తో తలపడనుంది. ఈ టోర్నీ సెమీస్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇటలీకి చెందిన ఫ్లావియా పెన్నెట్టాపై 6-2, 6-0తో సఫీనా గెలుపొంది ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.

అలాగే మరో సెమీస్ మ్యాచ్‌లో రష్యాకు చెందిన ఎలీనా దెమంతియేవాపై 7-6, (2), 0-6, 7-6 (6)తో జంకోవిక్ గెలుపొంది ఫైనల్లో స్థానం సంపాదించింది. కాగా, ఇప్పటి వరకు ఈ ఏడాదిలో 14 టోర్నమెంట్లలో సఫీనా ఎనిమిది సార్లు ఫైనల్ చేరుకుంది. పెన్నెట్టాపై విజయంతో 15వ టోర్నీలో 8వ సారి సఫీనా ఫైనల్ చేరుకుంది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.