వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » రైల్వేస్‌కు టైటిల్: ఉత్తమ బాక్సర్‌గా చోటేలాల్ (National Boxing Championship | Railways title | Best Boxer | Chhotelal | Paramjeet Samota)
Feedback Print Bookmark and Share
 
56వ సీనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌‌ తుది పోరులో సర్వీసెస్‌పై గెలుపొంది రైల్వేస్ టైటిల్ హస్తగతం చేసుకుంది. అయితే.. నిన్న రాత్రి ముగిసిన ఈ టోర్నీలో సర్వీసెస్‌కు చెందిన చోటేలాల్‌ను.. అత్యుత్తమ బాక్సర్‌గా ప్రకటించారు. టోర్నమెంట్ చివరి బౌట్‌లో రైల్వేస్‌కు చెందిన పరమ్‌జీత్ సమోతా.. సర్వీసెస్‌కు చెందిన నరేష్‌పై 8-2తో గెలుపొందాడు.

దీంతో సూపర్ హెవీ వెయిట్ టైటిల్‌ను పరమ్‌జీత్ గెలుపొందాడు. ఈ టోర్నీలో మొత్తం 47 పాయింట్లుతో సర్వీసెస్‌పై ఆధిక్యాన్ని కనబరుస్తూ.. రైల్వేస్ జట్టు టైటిల్ గెలుచుకుంది. ఈ టోర్నీలో సర్వీసెస్‌కు 45 పాయింట్లు వచ్చాయి. హర్యానాకు.. 33 పాయింట్లు వచ్చాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.