వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » బాసెల్ ఓపెన్: స్విస్ ఇండోర్‌లో బెక్‌పై జకోవిక్ గెలుపు (Novak Djokovic | Basel tennis open | Switzerland | Roger Federer)
Feedback Print Bookmark and Share
 
రోజర్ ఫెదరర్ వంటి బలమైన ఆటగాళ్లున్న స్విట్జర్లాండ్ గడ్డపై బాసెల్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ‌విభాగంలో స్థానిక ఆటగాడు ఆండ్రియాస్ బెక్‌పై సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిక్ సంచలన విజయం నమోదు చేశాడు. సుమారు 90 నిమిషాల ఈ పోరాటంలో.. బెక్‌పై 6-3, 7-5తో జకోవిక్ తిరుగలేని విజయం సాధించాడు.

తన తర్వాతి రౌండులో జకోవిక్.. సెయింట్ జాకొబ్‌షల్లేతో తలపడనున్నాడు. ప్రస్తుతం జకోవిక్ 67 విజయాలతో ఏటీపీలో లీడింగ్‌లో ఉన్నాడు. మ్యాచ్ అనంతరం జకోవిక్ మాట్లాడుతూ, మైదానంలో ఫెదరర్ కూడా మ్యాచ్ తిలకించడాన్ని ఆనందపరిచిందన్నాడు. స్వదేశంలో జరిగే టోర్నీ గనుక.. సాధారణంగానే.. ఫెదరర్‌పై అందరి దృష్టి ఉంటుందని తెలిపాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.