వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » డోప్ పరీక్షలో పట్టుబడిన రషీద్ రంజీ: స్వర్ణం వెనక్కి! (Beijing Olympics| Rashid ranji| Dope Test| Gold Medal| Athlete| Sports| News)
Feedback Print Bookmark and Share
 
ప్రతిష్టాత్మక బీజింగ్ ఒలింపిక్స్‌లో 800 మీటర్ల రేసులో స్వర్ణ పతకం సాధించిబ బహ్రెయిన్ అథ్లెట్ రషీద్ రంజీ డోప్ టెస్టులో పట్టుబడ్డాడు. దీంతో ఈ రేసులో సాధించిన ఒలింపిక్ పసిడి పతకాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య వెనక్కి తీసుకుంది.

రషీద్ కోల్పోయిన ఈ పతకంతో ఆ రేసులో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు దక్కుతాయి. ఇదిలా ఉంటే.. రషీద్ సెరా అనే నిషిద్ధ ఉత్ర్పేరకాన్ని వాడినట్లు డోప్ పరీక్షలో తేలిందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వర్గాలు తెలిపాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.