వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » పదవికి రాజీనామా చేసే ఉద్దేశం లేదు: హాకీ కోచ్ (SportsI Hockey Coach I Jose Brasa I Hockey)
Feedback Print Bookmark and Share
 
తన కోచ్ పదవికి రాజీనామా చేసే ఉద్దేశం లేదని భారత హాకీ కోచ్ బ్రాసా స్పష్టం చేశారు. ఆటగాళ్లకు.. తనకు మధ్య ఎలాంటి విభేదాల్లేవని జోస్ బ్రాసా అన్నారు.

ఆటగాళ్లందరితో మంచి సంబంధాలున్నాయని కోచ్ చెప్పారు. ఆటగాళ్లతో విబేధాలున్నాయని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజంలేదన్నారు.

భారత హాకీకి సుదీర్ఘకాలం సేవలు అందించాలని కోరుకుంటున్నానని బ్రాసా తెలిపారు. అంతేగాకుండా.. ఇప్పటివరకు కోచ్‌ పదవి నుంచి వైదొలగే ప్రసక్తే లేదని జోస్ స్పష్టం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.