వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » మెక్సికో ఓపెన్: టైటిల్ చేజిక్కించుకున్న వీనస్..! (Venus Williams | Polona Hercog | Mexico Open | WTA title)
Bookmark and Share Feedback Print
 
Venus
FILE
అమెరికన్ టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్, మెక్సికోలోని అకాపుల్కోలో జరిగిన మెక్సికన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. స్లోవేనియాకు చెందిన పోలోనా హెర్కోగ్‌తో తలపడిన వీనస్ 2-6, 6-2, 6-3 స్కోరు తేడాతో విజయం సాధించి, వరుసగా రెండోసారి డబ్ల్యూటీఏ టైటిల్‌ను చేజిక్కించుకుంది.

కాగా.. వారం రోజుల క్రితం వీనస్ దుబాయ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్ సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటిదాకా తన టెన్నిస్ కెరీర్‌లో మొత్తం 43 డబ్ల్యూటీఏ టైటిళ్లను జమ చేసుకుంది.

ఇదిలా ఉంటే.. వీనస్ విజయోత్సాహంతో సంబరాలు చేసుకుంటుంటే.. తన క్లోజ్ ఫ్రెండ్ డేవిడ్ ఫెర్రర్ మాత్రం స్పానిష్‌కు చెందిన జువాన్ కార్లోస్‌తో తలపడిన మ్యాచ్‌లో పరాజయం పాలైయ్యాడు. దీంతో వీనస్ కాస్త ఇబ్బంది కలిగించే అంశమే అయినప్పటికీ.. టైటిల్ విజయం తనలో మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపిందని మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.