Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine Widgets Magazine

సెబాస్టియన్ వెటల్ : డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్ టైటిల్ దిశగా..

Widgets Magazine

FILE
రెడ్‌బుల్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈసారి డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకునే దిశగా దూసుకెళుతున్నాడు. ఆదివారం జరిగిన బెల్జియన్ గ్రాండ్ ప్రీ రేసును కైవసం చేసుకున్న ఈ 26 ఏళ్ల జర్మన్ డ్రైవర్ చాంపియన్‌షిప్‌ను అందుకునే దిశగా తన ప్రత్యర్థులకంటే ముందున్నాడు.

ద్వితీయ స్థానాన్ని ఆక్రమించిన ఫెరారీ డ్రైవర్ ఫెర్నాండో అలొన్సో కంటే వెటెల్ 16.869 సెకన్ల ముందుగానే లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం.

కాగా, పోల్ పొజిషన్ సంపాదించిన హామిల్టన్ లూయిస్ (మెర్సిడెజ్) ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కెరీర్‌లో 54వ పర్యాయం పోడియం ఫినిష్ చేసినప్పటికీ అతడు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.



Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine

ఇతర క్రీడలు

లండన్ ఒలింపిక్స్‌లో సత్తా చాటుతున్న మైఖేల్ ఫెల్ప్స్

లండన్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్ క్రీడల్లో అంతర్జాతీయ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ సత్తా ...

ప్రపంచ ధనవంతు క్రీడాకార్లుల్లో మెస్సీ టాప్!

అర్జెంటీనా ఫుట్ బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ప్రపంచ క్రీడాకారుల ధనవంతుల్లో మొదటి స్థానంలో ...

ప్రపంచ కప్ టోర్నీలో భారత్ విజయం సాధిస్తుంది!

నెదర్లాండ్స్‌తో జరిగిన ప్రపంచ కప్ హాకీ చాంపియన్‌షిప్‌లో సర్దార్ సింగ్ కెప్టెన్‌గా ...

హాకీ వరల్డ్‌కప్‌లో అద్భుతాలు సాధిస్తాం: ఓల్ట్‌మన్స్!

హాకీ ప్రపంచ కప్‌లో అద్భుతాలు సాధిస్తామని భారత హాకీ జట్టు హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ ...

Widgets Magazine
Widgets Magazine

 

ఎడిటోరియల్స్

ఆస్ట్రేలియాపై 17 ఏళ్ల తర్వాత శ్రీలంక గెలుపు.. రికార్డుల పంట పండించిన లంకేయులు..!

కంగారూల జట్టైన ఆస్ట్రేలియాపై లంకేయులు 17 సంవత్సరాల తర్వాత రెండో విజయాన్ని కైవసం చేసుకున్నారు. గతంలో ...

విరాట్ కోహ్లీ పాక్ అంపైర్ కుమారుడికి వీడియో పంపాడు.. బ్యాటు కూడా ఇస్తాడట!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ముఖ్యంగా దాయాది ...

లేటెస్ట్

ఆషాఢ మాసంలో పెళ్ళిళ్లు ఎందుకు చేసుకోరు..?

ఆషాఢ మాసంలో అంతవరకు అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బ్రేక్ పడుతుంది. ఆషాఢ మాసం ...

తిరుమల శ్రీవారి మూలమూర్తికి నిత్యమూ అలంకరించే దండలెన్నో తెలుసా...!

తిరుమల వెంకన్న కోటి మన్మథ సదృశ్యుడు. అలాంటి ఆయన్ను అలంకరించాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ...

చదివి ఉండాలి

దాల్చిన చెక్కతో అధిక కొలెస్ట్రాల్ మాయం...

health tips

మనం ఇంట్లో వాడుకునే దాల్చిన చెక్కతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాల్చిన చెక్కను నీళ్లు చిలకరిస్తూ ...

ముంబైలో బాలికపై క్లాస్‌మెట్స్ గ్యాంగ్ రేప్... వాట్సాప్‌లో వీడియో.. నలుగురి అరెస్టు

gang rape

ముంబైలో మరో సామూహిక అత్యాచారం జరిగింది. పదో తరగతి చదివే 15 యేళ్ళ బాలికపై నలుగురు క్లాస్‌మెట్స్ ...

ప్లీజ్.. ప్రజలు చూస్తున్నారు.. ప్రతి అంశాన్ని రాజకీయం చేయొద్దు.. : వెంకయ్య

ప్రజాప్రతినిధులు చేసే ప్రతి పనిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారనీ, అందువల్ల ప్రతి అంశాన్ని రాజకీయం ...

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine Widgets Magazine