ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్స్ బాక్సింగ్ : లాక్రా నిష్క్రమణ
బీజింగ్ ఒలింపిక్స్‌ నుంచి భారత బాక్సర్ ఏఎల్ లాక్రా నిష్ర్కమించాడు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో పరాజయం చవిచూడడంతో బీజింగ్ ఒలింపిక్స్‌లో లాక్రా శకం ముగిసింది.

భారత తరపున బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న లాక్రా 2004 ఏథేన్స్ కాంస్య పతక విజేత బహోదిర్జోన్ సుల్తానోవ్‌తో తలపడ్డాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చివరకు లాక్రా 5-9 తేడాతో ప్రత్యర్థికి తలవంచాల్సి వచ్చింది.

పెథర్ వెయిట్ విభాగంలో భారత్ తరపున ఏకైక పోటీదారునిగా బరిలో దిగిన బింద్రా ఓటమితో ఈ విభాగంలో భారత్ పతక ఆశలు గల్లంతయ్యాయి.
మరిన్ని
'స్వర్ణ' లక్ష్యంలో గురితప్పని అభినవ్
ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం : బింద్రాకు అభినందనల వెల్లువ
డోపింగ్ ఆరోపణలు : స్పానిష్ క్రీడాకారిణి ఔట్
ఒలింపిక్‌లో భారత్ మెరుపులు : క్వార్టర్స్‌లో సైనా నెహ్వాల్
భారత్‌కు తొలి స్వర్ణ పతకం
ఒలింపిక్స్ పోటీలు: మూడో రౌండ్‌కు సైనా