బీజింగ్ ఒలింపిక్స్‌లో భాగంగా సోమవారం జరిగిన మహిళా వాలిబాల్ పోటీల్లో క్యూబా దెబ్బకు అమెరికా ఇంటిముఖం పట్టింది. అమెరికాపై విజయంతో పోల్ ఏ లో క్యూబా మూడో స్థానంలో నిలిచింది.
సోమవారం జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన క్యూబా క్రీడాకారిణులు అమెరికాపై 26-24 తేడాతో విజయం సాధించారు. అలాగే పోల్ బీ విభాగంలో యూరోపియన్ జట్టు కజికిస్థాన్‌పై విజయం సాధించింది.
|