ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్స్ టెన్నీస్ : క్వార్టర్స్‌లో నాధల్
బీజింగ్ ఒలింపిక్స్ పురుషుల టెన్నీస్ సింగిల్స్‌లో స్పెయిన్ క్రీడాకారుడు రఫెల్ నాధల్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. రష్యా క్రీడాకారుడు ఆండ్రీవ్‌ను చిత్తు చేయడం ద్వారా నాధల్ ఈ ఘనత సాధించాడు.

బీజింగ్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 6-4, 6-2 తేడాతో ఆండ్రీవ్‌ను నాధల్ ఓడించాడు. రెండో సీడ్‌గా ఒలింపిక్ బరిలో దిగిన నాధెల్‌కు ఆండ్రీవ్‌ కాస్త గట్టి పోటీనే ఇచ్చాడు. అయితే మొదటి సెట్‌లో ఆండ్రీవ్ కాస్త మెరుగ్గానే ఆడినా రెండో సెట్‌లో నాధెల్ విజృంభించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
మరిన్ని
ఒలింపిక్‌లో శృంగారం : అందుబాటులో కండోమ్‌లు
ఒలింపిక్ స్టేడియాల్లో కానరాని ప్రేక్షకులు  
ఒలింపిక్ టెన్సీస్ : క్వార్టర్స్‌లో పేస్, భూపతి జంట
ఒలింపిక్ వైరాగ్యం : వైదొలిగే ఆలోచనలో రాథోడ్
రైల్వే ప్రచారకర్తగా 'అభినవ' భారతీయుడు..!
ఒలింపిక్ పదనిసలు : కుప్పుకూలిన హంగేరి క్రీడాకారుడు