ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్స్ : షూటింగ్‌లో భారత్‌కు చుక్కెదురు
బీజింగ్‌ ఒలింపిక్స్ షూటింగ్‌లో గురువారం భారత్‌కు చుక్కెదురైంది. షూటింగ్ విభాగంలోని 50 మీటర్ల రైఫిల్-3 పోటీల్లో పాల్గొన్న భారత మహిళా షూటర్లు ఫైనల్‌కు చేరుకోలేకపోయారు.

భారత్ తరపున బరిలో నిలిచిన అంజలీ భగవత్, అవనీత్ కౌర్‌లు ప్రారంభ రౌండ్‌లోనే వెనుతిరిగారు. మొత్తం 43 మంది షూటర్లు పాల్గొన్న ఈ ఫైనల్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో అంజలీ 571 పాయింట్లతో 32వ స్థానంలో నిలబడగా 552 పాయింట్లతో కౌర్ 42వ స్థానంలో నిలిచింది. దీంతో ఇద్దరు కూడా ఫైనల్‌కు అర్హత సాధించలేక పోయారు.
మరిన్ని
ఒలింపిక్స్ టెన్నీస్ : క్వార్టర్స్‌లో నాధల్
ఒలింపిక్‌లో శృంగారం : అందుబాటులో కండోమ్‌లు
ఒలింపిక్ స్టేడియాల్లో కానరాని ప్రేక్షకులు  
ఒలింపిక్ టెన్సీస్ : క్వార్టర్స్‌లో పేస్, భూపతి జంట
ఒలింపిక్ వైరాగ్యం : వైదొలిగే ఆలోచనలో రాథోడ్
రైల్వే ప్రచారకర్తగా 'అభినవ' భారతీయుడు..!