ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్‌లో డోపింగ్ : పతకాలు కోల్పోయిన షూటర్
బీజింగ్ ఒలింపిక్స్‌లో డోపీగా పట్టుబడడంతో ఓ ఉత్తర కొరియా షూటర్ తన పతకాలు కోల్పోవడంతో పాటు ఒలింపిక్ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. షూటింగ్ విభాగంలో ఓ రజతం, ఓ కాంస్యం గెల్చుకోవడం ద్వారా అందరి మన్ననలు అందుకున్న ఈ షూటర్ అంతలోనే అవమానాలు సైతం ఎదుర్కోవడం విచారకరం.

ఉత్తర కొరియాకు చెంది కిమ్ జోంగ్ పురుషుల 50 మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో రజతాన్ని గెల్చుకోవడంతో పాటు 10 మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో కాంస్యం గెల్చుకున్నాడు. అయితే డోపింగ్ పరీక్షల్లో అతను దోషిగా తేలడంతో పతకాలు కోల్పోయాడు.

అంతేకాకుండా డోపింగ్ దోషిగా నిర్ధారణ కావడంతో బీజింగ్ ఒలింపిక్స్ నుంచి జోంగ్‌ను బహిష్కరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని
ఒలింపిక్ బ్యాడ్మింటన్ : సింగిల్స్‌లో జాంగ్‌కు స్వర్ణం
బీజింగ్ ఒలింపిక్స్ : ఫెల్ప్స్ ఖాతాతో ఏడవ స్వర్ణం
బీజింగ్ ఒలింపిక్స్ : బాక్సింగ్‌ క్వార్టర్స్‌లో జితేందర్
బీజింగ్ ఒలింపిక్స్ : బాక్సింగ్ క్వార్టర్స్‌లో అఖిల్
ఒలింపిక్ క్రీడలు: డబుల్స్‌లో పేస్-మహేష్ ఓటమి
ఒలింపిక్ క్రీడలు: భారత్‌ షూటర్ల నిరాశ