ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రపంచ రికార్డును తిరగరాసిన ఫెల్ప్స్
అమెరిగా 'బంగారు చేప' ఫెల్ప్స్ 36 సంవత్సరాల ప్రపంచ రికార్డును తిరగరాశాడు. చైనా రాజధాని బీజింగ్‌లో జరుగుతున్న ఒలింపిక్ పోటీల్లో వరసగా ఎనిమిదో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన 400 మీటర్ల పురుషుల స్మిమ్మింగ్ మెడ్లే రిలేలో ఈ స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 1972లో మ్యానిచ్ ఒలింపిక్‌లో అమెరికా స్మిమ్మర్ దిగ్గజం మార్క్ స్పిట్జ్ సాధించిన రికార్డును చెరిపేశాడు.

స్పిట్జ్ సాధించిన ఏడు స్వర్ణాలో ఒలింపిక్‌లో ప్రపంచ రికార్డుగా ఉంది. తన దేశ క్రీడాకారుని పేరిట ఉన్న పాత రికార్డును చెరిపేసి, అది తన పేరుమీద లిఖించుకున్నాడు. శనివారం జరిగిన బటర్ ఫ్లై స్మిమ్మింగ్‌లో ఏడు స్వర్ణాలతో స్పిట్జ్ రికార్డును సమం చేసిన ఫెల్ప్స్.. ఆదివారం ఆ రికార్డును చెరిపేశాడు. ఈ స్వర్ణంతో ఫెల్ప్స్ ఖాతాలో మొత్తం 14 స్వర్ణాలు చేరాయి. దీంతో 36 సంవత్సరాల రికార్డును తిరగరాశాడు.
మరిన్ని
ఒలింపిక్స్ బాక్సింగ్ : క్వార్టర్స్‌లో విజేందర్
బీజింగ్ ఒలింపిక్ : పతకాల పట్టికలో టాప్ టెన్
సొంత గూటికి చేరిన 'స్వర్ణ' వీరుడు బింద్రా
బాక్సింగ్ వీరులకు హర్యానా ప్రభుత్వ నజరానా
ఒలింపిక్‌లో డోపింగ్ : పతకాలు కోల్పోయిన షూటర్
ఒలింపిక్ బ్యాడ్మింటన్ : సింగిల్స్‌లో జాంగ్‌కు స్వర్ణం