ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ట్రిపుల్ జంప్ క్వాలిఫైయింగ్‌లో భారత్‌కు నిరాశ
బీజింగ్ ఒలింపిక్స్‌లో భాగంగా సోమవారం జరిగిన ట్రిపుల్ జంప్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో భారతకు నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో మొత్తం 37మంది పాల్గొనగా భారత్‌కు చెందిన రంజిత్ మహేశ్వరి 35వ స్థానంలో నిలవడం ద్వారా ఫైనల్‌కు అర్హత కోల్పోయాడు.

భారత్ తరపున జాతీయ స్థాయిలో 17.04 మీటర్ల దూరం దూకడం ద్వారా రికార్డు సృష్టించిన రంజిత్ ఒలింపిక్స్‌లో మాత్రం తన ప్రదర్శనను పునరావృతం చేయలేక పోయాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో రంజిత్ కేవలం 15.77 మీటర్ల దూరం మాత్రమే దూకి నిరాశ పరిచాడు.
మరిన్ని
ఒలింపిక్ టేబుల్ టెన్నిస్ : తొలిరౌండ్‌లో నేహా నిష్క్రమణ
బీజింగ్ ఒలింపిక్స్ : భారత్‌కు షరా మామూలే
ప్రపంచ రికార్డును తిరగరాసిన ఫెల్ప్స్
ఒలింపిక్స్ బాక్సింగ్ : క్వార్టర్స్‌లో విజేందర్
బీజింగ్ ఒలింపిక్ : పతకాల పట్టికలో టాప్ టెన్
సొంత గూటికి చేరిన 'స్వర్ణ' వీరుడు బింద్రా