ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్స్‌లో భారత్ : టీటీలో శరత్ ముందంజ
బీజింగ్ ఒలింపిక్స్‌లో సోమవారం భారత్‌కు తీపి కబురు అందింది. పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నీస్‌ (టీటీ)లో భారత క్రీడాకారుడు తెలుగు తేజం శరత్ కమల్ రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు.

ఉత్కంఠభరితంగా సాగిన పోరులో శరత్ ప్రత్యర్థిపై 6-11, 12-10, 11-8, 9-11, 11-6, 11-7 తేడాతో శరత్ విజయం సాధించాడు. ఈ విజయంతో శరత్ టేబుల్ టెన్నీస్ సింగిల్స్ విభాగంలో రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టినట్టైంది. రెండో రౌండ్‌లో శరత్ ఆస్ట్రేలియా క్రీడాకారుడు చెన్‌తో తలపడనున్నాడు.
మరిన్ని
ఒలింపిక్ స్వర్ణ వీరుడు బింద్రాకు భారీ నజరానా
అథ్లెటిక్స్, రెజ్లింగ్‌లో భారత్‌కు చుక్కెదురు
బీజింగ్‌ ఒలింపిక్స్‌లో ముగిసిన అఖిల్ పోరు
ఒలింపిక్ సెయిలింగ్‌లో ఆస్ట్రేలియాకు పతకాల పంట
బీజిగ్ ఒలింపిక్స్‌లో అఖిల్ పతకం సాధించేనా ?
ఒలింపిక్‌లో స్వర్ణంతో నెంబర్ వన్‌గా నాదల్