ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > ఒలింపిక్ 2008
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒలింపిక్స్ బాక్సింగ్ : క్వార్టర్స్‌లో జితేందర్ ఓటమి
బీజింగ్ ఒలింపిక్స్‌లో అనేక అంచనాల మధ్య క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టిన బాక్సర్ జితేందర్ కుమార్ ఓటమి చవిచూశాడు. బీజింగ్‌లో బుధవారం సాయంత్రం 51 కేజీల విభాగంలో జరిగిన పోరులో రష్యా బాక్సర్ బాలక్సిన్ చేతిలో జితేందర్ ఖంగు తిన్నాడు. దీంతో బాక్సింగ్ విభాగంలో మరో పతకం వస్తుందనుకున్న భారత అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి.

హోరాహోరీగా సాగిన పోరులో చివరకు 15-11 తేడాతో విజయం రష్యా బాక్సర్‌ను వరించింది. క్వార్టర్స్‌లో జితేందర్ వెనుదిరగడంతో ఇక భారత్ ఆశలన్నీ మరో క్వార్టర్స్ పోరులో తలపడనున్న విజేందర్ మీదే ఉన్నాయి.
మరిన్ని
ఒలింపిక్ కాంస్య విజేత సుశీల్‌కు నజరానాల వెల్లువ
ఒలింపిక్‌లో భారత్‌కు రెండో పతకం
ఒలింపిక్ మారథాన్ స్విమ్మింగ్ విజేత ఇల్చెంకో
బీజింగ్‌లో నేడు జితేందర్, విజేందర్‌ల క్వార్టర్స్ పోరు
ఒలింపిక్‌లో భారత్ : ముగిసిన శరత్ ముచ్చట
స్వర్ణ విజేత బింద్రాకు కేంద్ర ప్రభుత్వ నజరానా