భారత కార్టూనిస్టులకు "లైఫ్‌టైమ్" అవార్డులు

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్టు (ఐఐసీ) మే నెల 18వ తేదీన జాతీయ కార్టూనిస్టుల రెండో సమ్మేళనం సందర్భంగా... దేశంలోని ఏడుగురు ప్రముఖ కార్టూనిస్టులకు జీవితకాల పురస్కారాలను ప్రదానం చేయనుంది. వీరిలో... ఇ.పి. ఉన్నీ (ఇండియన్ ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ), హెచ్.పి.శుక్లా (కాక్- ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్), వసంత సర్వతే (ముంబై, మహారాష్ట్ర), టి. వెంకట్రావు (విశాలాంధ్ర, విజయవాడ), ప్రభాకరరావు బాయిల్ (ధార్వార్, కర్ణాటక), థామస్ (టామ్, కొట్టాయం, కేరళ), మదన్ (చెన్నై)లు ఉన్నట్లు.. ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఓ ప్రకటనలో తెలియజేసింది.

హాస్యం దివ్యౌషధం

నవరసాలలో ఒకటైన హాస్యానికి నేడు ప్రాముఖ్యత పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలలో లాఫింగ్ క్లబ్బులు ఉన్నాయి. మన దేశంలో సైతం పలుచోట్ల లాఫింగ్ ...

దీపావళి హాస్యానందం

మనసారా నవ్వుకోవటం రానురాను తగ్గిపోతోందని పరిశోధకులు వాపోతున్నారు. హృదయాన్ని తేలికపరిచే హాస్యాన్ని ఆస్వాదించే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందనీ, ...

ఏవండోయ్.. పాపకి ధర్మవరం చీరలు కొన్నాను!!

ఏవండోయ్.. పాపకి ధర్మవరం చీరలు కొన్నాను!!

నవ్వుల హరివిల్లు

నవ్వుల హరివిల్లు

Widgets Magazine

ఎడిటోరియల్స్

జాతీయ హీరోగా కేసీఆర్... తదుపరి ఆయన ప్లాన్ ఏంటంటే?

kcr

దేశానికి నాయకత్వం వహిస్తానంటూ తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఒకే ఒక ...

ఆంగ్ల భాష అనే రోడ్డు రోలరు కింద 230 భాషలు సమాధి... తెలుగువాడు పిడికిలి బిగిస్తే...

mother language day

ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషల పరిరక్షణార్థం ‘‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్స వం''(ఫిబ్రవరి 21) ఐక్యరాజ్య ...

లేటెస్ట్

"సెక్స్ ఫర్ సెలెక్షన్"... అమ్మాయిని పంపిస్తే క్రికెట్ జట్టులో చోటు!

భారత క్రికెట్ జట్టు సెలెక్టర్లపై యూపీకి చెందిన యువ క్రికెటర్ సంచలన ఆరోపణలు చేశారు. సీనియర్ జట్టు ...

"థాయ్ కేవ్" అనుభవం అదో భయానకం.. వర్షపు నీటితో...

థాయ్‌లాండ్‌లోని థాయ్ లువాంగ్ గుహ నుంచి ప్రాణాలతో బయటపడిన 12 మంది చిన్నారులు ఆసుపత్రి నుంచి ...

Widgets Magazine