యోగా అన్న పదం 'యజ్' అన్న సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. యోగా అంటే కలిసి ఉండటం, చేర్చడం, జతకట్టడం మరియు మనసు స్థిరత్వాన్ని పొందేందుకు నేరుగా ఉపయోగించే సాధనం అని చెప్పవచ్చు. సమాజంలో వివిధ రకాల వ్యక్తులతో సామరస్యం...