Widgets Magazine

మదుమేహానికి విరుగుడు మయూరాసనం

చేతులను కింద ఆనిస్తూ మోకాళ్లను కాస్త భూమికి తాకేవిధంగా ముందుకు వంగి కూర్చోండి. మీ చేతివెళ్లను భూమికి తాకిస్తూ రెండు అరచేతులను భూమిపై ఉంచండి. అయితే ఈ దశలో మీ చేతివేళ్లు వెనుకకు తిరిగి ఉండేటట్లు అరచేతులను ఉంచండి. మోచేతుల వద్ద మడిచి బలంగా ఉంచండిమెల్లగా రెండు కాళ్లను సమానంగా కాస్తంత దూరంగా జరిపి జాగ్రత్తగా ముందుకు జరిగి మెల్లగా వీపు భాగాన్ని పైకి లేపండివీపు భాగాన్ని పైకి లేపిన తర్వాత, మీ కాళ్లను దగ్గరకు జరిపి నిటారుగా ఓ బద్దలా ( భూమికి సమాంతరంగా) ఉంచుతూనే మీ వక్షస్థలం, మెడ, తల భాగాలను కూడా భూమికి సమాంతరంగా ఉంటేట్లు చేయండి. అలానే కొంతసమయం చేసి తిరిగి మొదటి స్థానానికి వచ్చేయండి. మెల్లగా కాళ్లను ...

ఉబ్బసాన్ని తరిమికొట్టే ఉష్ట్రాసనం (ఒంటె భంగిమ)

సంస్కృతంలో ఉష్ట్రం అనే పదానికి ఒంటె అని అర్థం. అందుకనే ఈ భంగిమతో కూడిన వ్యాయామరీతిని ఒంటె భంగిమ అని పిలుస్తున్నారు. ఒంటె భంగిమ అనేది శర భంగిమ ...

జీర్ణవ్యవస్థను మెరుగుపర్చే వక్రాసనం

వక్రాసనం వెన్నెముకను ఉత్తేజపరుస్తుంది. వీపు కుడి ఎడమ వైపులకు సులువుగా తిరిగేలా చేస్తుంది. జీర్ణవ్యవస్థకు మెత్తగా మర్దన జరుగుతుంది కాబట్టి ...

Widgets Magazine

వెన్నెముకను వంచే అర్ధ మత్స్యేంద్రాసనం

ఆసనం వేయు పద్ధతి పద్మాసన స్థితికి రావాలి.స్థిరంగా కూర్చోవాలి.కాళ్లు వెలుపలకు చాచిన విధంగా ఉండాలి.ఒక పాదాన్ని మీ పిరుదుల కిందకు తేవాలి.కుడి తొడను ...

ఛాతీ పరిమాణాన్ని పెంచే మత్య్సాసనం

పద్మాసన స్థితిలోకి రావాలి.మోకాలు భాగాలు తప్పనిసరిగా నేలను తాకుతున్న స్థితిలో ఉండాలిమోచేతులను వెనుకకు తీసుకురావాలి.మీ వీపును నేలకు సమాంతరంగా ...

శుప్తవజ్రాసనం

ఆసనం వేయు విధానం :- 1.ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి.2.కుడి మరియు ఎడమ మోచేతులను శరీరానికి ఇరువైపులా సమానంగా ఉండేలా నెమ్మదిగా వెనుకవైపు ...

వజ్రాసనం

క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది. సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్ధం. ...

పద్మాసనం

పద్మాసన భంగిమ తామరపువ్వును పోలి ఉంటుంది. పద్మాసనం అనేది సంస్కృత పదం నుంచి వచ్చింది. పద్మ అంటే తామరపువ్వు అని, ఆసనా అంటే భంగిమ లేక స్థితి ...

శుప్తవజ్రాసనం

1.ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి.2.కుడి మరియు ఎడమ మోచేతులను శరీరానికి ఇరువైపులా సమానంగా ఉండేలా నెమ్మదిగా వెనుకవైపు నేలమీద ఉంచాలి. 3.మోచేతి ...

వజ్రాసనం

వజ్రాసనం చేయు పద్ధతి: తొలుత సుఖాసన స్థితిని పొందాలినిటారుగా కూర్చోవాలి.రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి.ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి ...

పద్మాసనం

నేల మీద కూర్చుని రెండు కాళ్లను బార్లా ముందుకు చాపుకోవాలి. తర్వాత రెండు చేతులతో కుడికాలి పాదాన్ని పట్టుకుని మోకాలివరకు మడిచి ఎడమతొడపై ఉంచాలి. ...

వృక్షాసనం చేయండిలా...!

వృక్షాసనం చేసేటప్పుడు సమస్థితిలో నిలబడి ఎడమ కాలును మోకాలు వద్ద వంచి ఎడమ మడిమను మూలస్థానం వద్ద ఉంచుతూ, పాదాన్ని కుడి తొడకు అదిమి పట్టి ఉంచాలి. ...

త్రికోణాసనం చేయండిలా...!

గాలి వదులుతూ ఎడమవైపుకు వంగి, ఎడమ అరచేతిని ఎడమ పాదానికి వెనుకగా నేలపై ఉంచాలి. ఈ స్థితిలో ఎడమచేయి, తమ ఛాతీ, కుడి చేయి ఒకే రేఖలో భూమికి సమాంతరంగా ...

లండన్‌లో యోగా చేస్తున్న కుక్కలు !

లండన్‌లో జంతువులపట్ల ప్రేమతో విడుదల చేసిన ఓ క్యాలెండర్‌ జంతు ప్రేమికులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆ క్యాలెండర్‌‌ను ముద్రించిన నిర్వాహకులు ...

హి హ్హి హ్హ్హి.. హ హ్హ హ్హ్హ... హాస్య యోగా!!

తలకు మించిన పనిభారంతో స్త్రీలు పురుషులు మహా ఒత్తిడికి గురవుతున్నారని తాజా సర్వేలు చెపుతున్నాయి. ఈ ఒత్తిడి తెచ్చే అనర్థాలు అనేకం ఉన్నాయి. మధుమేహం ...

యోగా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి..?

గెలిచినవారి జీవితాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి. అయితే వాటినే గెలుపుకు దారి అనుకుంటూ కలల్లో విహరించడం... ఆ దారిలో ఓటములు ఎదురైనప్పుడు కుంగిపోవటం ...

యోగాసనాలతో వ్యాధి నిరోధక శక్తి పెంపు

యోగక్రియలు శరీరం లోపల మరియు బయటనున్న పలు రకాల జబ్బులను మటుమాయం చేస్తుంది. యోగాసనాలు చేస్తుంటే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. శారీరక ఒత్తిడి, మానసిక ...

దృష్టి లోపం కలిగినవారు యోగా చేయండి

భారతదేశంలో దాదాపు 6 కోట్ల మంది దృష్టిలోపంతో బాధపడుతున్నారు. ఇది అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకుకూడా చాలెంజ్‌గా మారింది. దృష్టి లోపంతో భాధపడేవారు ...

యోగా వలన మానసికోల్లాసం

భౌతిక సుఖ జీవనానికి శాస్త్ర సాంకేతిక పరిశోధనలున్నట్లే మానసిక సుఖ జీవనానికి యోగా ఉందంటున్నారు యోగా గురువులు. దాన్ని సరైన పద్ధతిలో సంపూర్ణంగా ...

ఎడిటోరియల్స్

శ్రీరెడ్డి చెప్పిన ఫిగరే జనసేనకు వస్తుందా? పవన్ కల్యాణ్ షాకయ్యారా?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో రోజురోజుకు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు సమీకరణాలు ...

అయ్యా.. ఒక్క అవకాశం ఇవ్వండి.. జనసేన పార్టీని జెండా ఎగురవేస్తా... ఎవరు?

తిరుపతిలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు పార్టీలు మారుతుండటం ...

లేటెస్ట్

రాంచ‌ర‌ణ్ - బోయ‌పాటి మూవీ టైటిల్ ఇదేనా..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ - స‌క్స‌స్‌ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో ...

రవితేజ-ఇలియానా-శ్రీను వైట్ల‌.. ఆ సినిమా ఎలా వుంటుంది?

ర‌వితేజ‌, ఇలియానా జంట‌గా న‌టిస్తున్నచిత్రం అమ‌ర్ అక్బర్ ఆంటోనీ. ఈ చిత్రానికి శ్రీను వైట్ల ...

Widgets Magazine

ఇంకా చదవండి

పేటిఎం మనీ డౌన్లోడ్ చేసుకోండి... '0' ఛార్జ్‌తో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టండి

PayTM money

బెంగళూరు: పేటిఎం మనీ లిమిటెడ్- భారత దేశపు అతి పెద్ద మొబైల్ చెల్లింపు వేదిక, పేటిఎం ద్వారా ...

కోల్‌కతాలో కూలిన వంతెన.. బస్సులు, కార్లు చిక్కుకుపోయాయి

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని పురాతన బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈ వంతెన కింద బస్సులు, కార్లు ...

మంత్రి కేటీఆర్‌తో నడిరోడ్డుపై టెక్కీ వైష్ణవి సెల్ఫీ... చూడండి...

selfie-ktr

మంత్రి కేటీఆర్ మరోసారి ఓ సాధారణ పౌరుడిగా వ్యవహరించారు. కింగ్ కోటి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్( రెడ్) ...


Widgets Magazine