0

ప్రియుడితో చెల్లెలి రాసలీలలను కళ్లారా చూసిన అన్న, ఏమైందంటే?

శనివారం,సెప్టెంబరు 26, 2020
0
1
టీడీపీ మహిళా నేత, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ప్రమాదానికి గురయ్యారు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో ఆమె తన ఇంట్లో జారి పడటంతో తలకు గాయమైంది. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
1
2
విశాఖపట్నంను పరిపాలనా రాజధాని చేస్తామంటే దానికి చంద్రబాబు అడ్డుపడుతున్నాడని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.
2
3
విశాఖపట్నంను పరిపాలనా రాజధాని చేస్తామంటే దానికి చంద్రబాబు అడ్డుపడుతున్నాడని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.
3
4
తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఫేస్ బుక్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు దోపిడీకి దిగుతున్నారు.
4
4
5
శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై అమ‌ల‌వుతున్న నిత్యాన్నదాన ప‌థ‌కానికి ప‌లువురు దాత‌లు శ‌నివారం విరాళాలు అందించారు. విజ‌య‌వాడ స‌మీపంలోని పెన‌మ‌లూరుకు చెందిన కిలారు వెంకయ్య చౌదరి రూ.1,01,116లు విరాళం ప్ర‌క‌టించారు.
5
6
బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆ పార్టీ సీనియర్‌ నాయకులు జీవీఎల్‌ నర్సింహ్మారావు, రాంమాధవ్‌, మురళీధర్‌రావుల‌పై వేటు వేశారు. జాతీయ కార్యవర్గంలో వారికి స్థానం కల్పించలేదు. ఈ రోజు ప్రకటించిన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షుల‌ను నియమించారు.
6
7
2019 ఎన్నికల్లో ఓటమి తరువాత తెలుగుదేశం పార్టీ ఓటమికి గల కారణాలను అధ్యయనం చేసింది.సమస్యలు తెలుసుకొని చికిత్స మొదలెట్టింది.పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి మరో మూడు దశాబ్దాలకు సరిపడా ఊపిరి పొయ్యడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు చర్యలు
7
8
సెప్టెంబర్ 20, 2020న ప్రారంభమైన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు-2020 ఈరోజుతో విజయవంతంగా ముగిసాయి. మొత్తం 13 శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులకు ఏడు రోజుల పాటు నిరంతరాయంగా 14 పరీక్షలను నిర్వహించారు.
8
8
9

28న 'వైయస్‌ఆర్‌ జలకళ' పథకం ప్రారంభం

శనివారం,సెప్టెంబరు 26, 2020
ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టారు. తన పాదయాత్రలో బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను స్వయంగా చూసిన వైయస్ జగన్‌ వారికి అండగా ...
9
10
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి జరగాల్సిన డిఎడ్ పరీక్షలను కోవిడ్-19 కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారమైతే... డి.ఈఐ.ఈడీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ సెప్టెంబర్ 28న జరగాల్సి ఉంది.
10
11
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు మూడు గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు.
11
12
అక్టోబరు 4న ఆదివారం రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లోని 68 పరీక్షా కేంద్రాల్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కు సంబంధించి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ వ్రాత పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం ...
12
13
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ హాజరయ్యారు.
13
14
సినీ నేపథ్య గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు బాలు బతికే ఉంటారని వ్యాఖ్యానించారు. తన గాన మాధుర్యంతో యావత్ ప్రపంచాన్ని ఆనంద సాగరంలో ఓలలాడించిన గొప్ప వ్యక్తి ...
14
15
తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసిన అవినీతి తిమింగలాల్లో కీసర మాజీ తాహసీల్దారు ఒకరు. ఈయన అవినీతికి అంతేలేదు. ఫలితంగా వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు పోగు చేసుకున్నారు. అయితే, ఆయన పంటపండటంతో ఇపుజు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. తాజాగా ఈ తాహసీల్దారు ...
15
16
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్య క్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీబీ భౌతిక కాయానికి నివాళులర్పించిన అనిల్, అనంతరం ఎస్పీ కుమారుడు చరణ్‌ను ఓదార్చారు.
16
17
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్తతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులందరూ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసారు.
17
18
చిట్టచివరి మనిషి వరకు అభివృద్ధిని చేర్చడం.. ఆ క్రమంలో భగవంతుని చేరడం అనేది పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ప్రతిపాదించిన ఏకాత్మత మానవతావాదం (ఇంటెగ్రల్ హ్యూమనిజం) సిద్ధాంతం ముఖ్య ఉద్దేశమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు.
18
19

బాలు మృతి పట్ల ఏపి గ‌వ‌ర్న‌ర్ సంతాపం

శుక్రవారం,సెప్టెంబరు 25, 2020
చెన్నైలోని ఓ ఆసుపత్రిలో సుదీర్ఘ కాలంగా చికిత్స పొందుతున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మృతి చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
19