0

తిరుపతి ఉప ఎన్నికలు.. బీజేపీకి సలాం కొట్టేది లేదు.. పవన్ కల్యాణ్.. బీటలు తప్పవా?

శుక్రవారం,జనవరి 22, 2021
0
1
వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలంటే భయపడుతోందంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని, నిజానికి ఎన్నికలంటే చంద్రబాబుకే భయమని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.
1
2
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటిస్తున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటిస్తున్నారు. దీంతో గ్రామంలో తిరుపతిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది
2
3
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు పోలీసులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి జాగీరుల్లా మారిపోయారని మండిపడ్డారు.
3
4
రాజకీయ పొత్తుతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఒక అడుగు ఎప్పుడూ వెనకే వేస్తున్నారు. తెలంగాణా నగరపాలక ఎన్నికల దగ్గర నుంచి ప్రస్తుత తిరుపతి ఉపఎన్నిక వరకు పవన్ కళ్యాణ్ ఒకేరకమైన పంథాను అనుసరిస్తున్నారట.
4
4
5
విజయవాడ: ఇంటింటికీ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాల పంపిణీకి ఉద్దేశించిన 9260 మొబైల్ వాహనాలను ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
5
6
ఉత్తరాంధ్రలో ఊహించని స్థాయిలో పారిశ్రామిక, పర్యాటకాభివృద్ధి జరుగుతోందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.
6
7
స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఇంతకుముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం... వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
7
8
రేపల్లె నుండి రాకపోకలు సాగించే కాచిగూడ-రేపల్లె-సికింద్రాబాద్ (డెల్టా) ఎక్స్‌ప్రెస్ రైలు సహా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే 27 ప్రధాన రైళ్లను పునరుద్ధరించడానికి రైల్వేబోర్డు అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపారు.
8
8
9
గుంటూరు జిల్లా, వినుకొండ మండలం చీకటీగలపాలేం వద్ద తెల్లవారుజామున ముందు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఓవర్ టేక్ చేసే సమయంలో రోడ్డు ప్రమాదం సంభవించింది.
9
10
కృష్ణా జిల్లా: కంచికచర్ల మండలం దొనబండ సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద పోలీసు వాహనాలు తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ వెళ్లే గరుడ ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా ఒక వ్యక్తి వద్ద 50 లక్షల రూపాయల నగదు పట్టుబడింది.
10
11
గుంటూరు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో అధర్మంపై ధర్మం , న్యాయం గెలిచిందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు.
11
12
ఏపీ హైకోర్టు పంచాయితీ ఎన్నికలకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. పంచాయితీ ఎన్నికలు కొనసాగించాలని ఆదేశించింది. ఏపీ హైకోర్టు పంచాయితీ ఎన్నికలకు సంబంధించి కీలక తీర్పు వెలువరించింది.
12
13
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజా సంక్షేమం కోసం జగన్ పాటుపడుతున్నారని పొగడ్తల వర్షం కురిపించారు. అలా మంచి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌పై కొన్ని పార్టీల వారు కుట్రలు చేస్తున్నారని ...
13
14
రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది క్రైస్తవులు తిరిగి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలని అభిలషిస్తున్నారని, అనేకమంది పలు సందర్భాల్లో నాఎదుట అదేఅభిప్రాయాన్ని వ్యక్తపరిచారని, టీడీపీ అధికారప్రతినిధి దివ్యవాణి తెలిపారు.
14
15
ప్రతి బస్సులో కోవిడ్ సంబంధిత నియంత్ర‌ణ చ‌ర్య‌లు పాటించ‌డంతో పాటు భద్రతకు ప్రాధాన్యమిస్తూ, రోజు రోజుకు యదాస్థితికి పెరుగుతూ వస్తున్న ప్రయాణీకుల అవసరాల మేరకు మరింతంగా మెరుగైన సేవలందించడం ద్వారా ప్రజాదరణ పొందాలని, ఆ దిశగా బస్సులు నడిపేందుకు అన్ని రకాల ...
15
16
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సమాచార హక్కు కమిషన్‌కు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు.
16
17
పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు మరికొద్ది సేపట్లో తీర్పు వెలువరించనుంది.
17
18
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమార్తె ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంటా కుమార్తె సాయి పూజిత కుటుంబం రుషికొండలోని బాలాజీ బేమౌంట్‌ విల్లాలో నివాసం ఉంటోంది.
18
19
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమార్తె ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంటా కుమార్తె సాయి పూజిత కుటుంబం రుషికొండలోని బాలాజీ బేమౌంట్‌ విల్లాలో నివాసం ఉంటోంది.
19